టాటా మోటార్స్ ఇప్పుడు తమ కస్టమర్స్ కోసం ఓ అద్భుతమైన ఆఫర్ ను ప్రవేశపెట్టింది. జూన్ 1 నుండి జూన్ 30 ఈ నెల రోజులో టాటా మోటార్స్ కార్ ఏ డీలర్ దగ్గర తీసుకున్నా సరే తప్పనిసరి గిఫ్ట్ ఆఫర్ చేస్తున్నారు. కార్ కొంటే కూపన్ ఇవ్వడం డ్రా తీయడం లాంటివి చేయకుండా కారుని కొనుగోలు చేసిన ప్రతి ఒక్కరికి కచ్చితమైన కానుక ఇచ్చేస్తున్నారట.


టాటా మోటార్స్ లో ఈ ఆఫర్ ఉన్న కార్లు ఏవేంటి అంటే టైగోర్, టైగో, నానో, ఇండిగో, సుమో, సుమో గోల్డ్, సఫారి, సఫారి స్ట్రోం, జెస్ట్, బోల్ట్, హెస్కా వెహికల్స్ కు ఈ కచ్చితమైన గిఫ్ట్ స్కీం అందుబాటులో ఉంది. ఈ కానుకలు కూడా 4వేల రూపాయల విలువ ఉన్న వస్తువులని తెలుస్తుంది. ఇక ఇవే కాకుండా వీక్లీ బంపర్ ఆఫర్ ప్రైజ్ టాటా టైగో వెహికల్ అందుకునే అవకాశం కల్పిస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: