మారుతి నుండి రాబోతున్న సరికొత్త వెహికల్ బలెనో ఇప్పుడు జిఎస్టి ఎఫెక్ట్ తో మరింత చౌకగా అందుబాటులోకి వస్తుంది. మారుతి సుజుకి నుండి కంఫర్టబుల్ వెహికల్ గా రాబోతున్న ఈ వెహికల్ మారుతి కస్టమర్స్ కు నచ్చే విధంగా డిజైన్ చేయబడింది. 8.34లక్షలు విలువగల ఈ వెహికల్ త్వరలో లాంచ్ అవుతుంది.  


5 స్పీడ్ ఆటోమెటెడ్ ట్రాన్స్ మిషన్స్ తో వస్తున్న ఈ వెహికల్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్స్ తో వస్తుంది. ఉత్తమమైన ప్రమాణాలతో మార్కెట్ లోకి త్వరలో రిలీజ్ అవుతున్న ఈ వెహికల్ మారుతి అభిమానులకు నచ్చేలా కొత్త ప్రయాణపు అనుభూతిని పొందుతారని చెబుతున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: