డాట్ సన్ నుండి మరో కొత్త మోడల్ రెడి గో మార్కెట్ లోకి రిలీజ్ అవుతుంది. 1.0 లీటర్ ఇంజిన్ కెపాసిటీతో వస్తున్న ఈ వెహికల్ డాట్ సన్ నుండి వచ్చిన మిగతా కార్ల కన్నా పవర్ ఫుల్ సెగ్మెంట్ తో వస్తుంది. 0.8 లీటర్ మోటార్ నుండి 1.0 లీటర్ ఇంజిన్ తో ఈ వెహికల్ రాబోతుంది.


14 పిఎస్ పవర్.. 19ఎన్నెం టార్క్ తో పాటుగా 68 పిఎస్ పవర్.. 91 ఎన్నెం పీక్ పవర్ టార్క్ తో ఇది అందుబాటులోకి వస్తుంది. ఇక వాటితో పాటుగా అధునాత సౌకర్యాలతో ఈ వెహికల్ మార్కెట్ లో వస్తుంది. 5 స్పీడ్ ట్రాన్స్ మిషన్స్ తో వస్తున్న ఈ వెహికల్ 22.5 కిమి పర్ లీటర్ మైలేజ్ ఇస్తుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: