జీప్ నుండి రాబోతున్న సరికొత్త మోడల్ కంపాస్ త్వరలో ఈమధ్యనే మార్కెట్ లోకి రిలీజ్ అయ్యింది. జూలై 31న లాంచ్ అయిన ఈ వెహికల్ జీప్ నుండి ఎస్.యు.వి ఫీచర్స్ తో వచ్చింది. ఈ వెహికల్ కోసం అడ్వాన్స్ బుకింగ్ చాలా వచ్చాయి. వారంలోనే 1000 యూనిట్స్ బుకింగ్ కన్ఫాం చేయడం విశేషం.


6 స్పీడ్ మ్యనువల్.. 7 స్పీడ్ క్లచ్ ట్రాన్స్ మిషన్స్ కల ఈ వెహికల్ కస్టమర్స్ కు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని అంటున్నారు. ఇక దీని వెల 18 నుండి 25 లక్షల దాకా ఉండే అవకాశం కనిపిస్తుంది. మరి జీప్ కంపాస్ కొనాలనుకునే వారు దగ్గరలో ఉన్న షో రూంను సంప్రదించి మిగతా వివరాలను తెలుసుకోండి.  



మరింత సమాచారం తెలుసుకోండి: