ఈ ఏడాది ప్యాసిజర్స్ వెహికల్స్ ఎక్కువా అమ్ముడవుతాయని ఐ.సి.ఆర్.ఏ రేటింగ్ ఏజెన్సీలో వెళ్లడించింది. దాదాపుగా ఈ ఒక్క సంవత్సరంలోనే 9 నుండి 10 శాతం అమ్మకాలు ఎక్కువగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారట. ఇక రానున్న ఐదేళ్లలో అయితే ప్రతి ఏటా కాన్ స్టంట్ గా 9 నుండి 11 శాతం అమ్మకాలు ఎక్కువగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయట.


ఇక ఈ రంగంలో అవకాశాలు కూడా వినియోగదారులకు ఎంతో సౌలభ్యకరంగా ఉంటాయని అంటున్నారు. వస్తువు కొనుగోలు అమ్మకపు విలువలు.. దానితో పాటు జిడిసి వృద్ధి రేటు కూడా పెరగడంతో కచ్చితంగా వాహనాలకు మంచి రోజులు వచ్చాయని అంటున్నారు. ఇక జిఎస్టి వచ్చాక వాహనాల రేటు తగ్గడం కూడా ఇందుకు సహకరిస్తుందని అన్నారు.    



మరింత సమాచారం తెలుసుకోండి: