Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Tue, Sep 26, 2017 | Last Updated 7:25 am IST

Menu &Sections

Search

జిడ్డు చర్మానికి ఇంట్లోనే తరుణోపాయం...!!

జిడ్డు చర్మానికి ఇంట్లోనే తరుణోపాయం...!!
జిడ్డు చర్మానికి ఇంట్లోనే తరుణోపాయం...!!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
మనం ఎంత అందంగా ఉన్నా ఒకోసారి మొఖం జిడ్డు పడితే చూసే వారికి చాలా ఎబ్బెట్టుగా ఉంటుంది. జిడ్బు మొఖం అని కామెంట్ చేస్తు చాలా భాదనిపిస్తుంది. అయితే ఈ జిడ్డు చర్మం ఉన్నవారు ఎన్ని ఫేస్ క్రీమ్ లు వాడినా ప్రయోజనం మాత్రం శూన్యం. ఆకర్షణీయంగా కనిపించాలంటే ప్రత్యేక పోషణ మరియు సరైన శ్రద్ధ అవసరం.  జిడ్డు చర్మ చికిత్సలో పండ్లు చాలా బాగా సహాయపడతాయి. ఇప్పుడు జిడ్డు చర్మాన్ని వదిలించుకోవటానికి కొన్ని చిట్కాలు చూద్దామా..!


జిడ్డు చర్మ చికిత్సలో పండ్లు చాలా బాగా సహాయపడతాయి. ఇప్పుడు జిడ్డు చర్మాన్ని వదిలించుకోవటానికి కొన్ని పండ్ల ఫేస్ పాక్స్ గురించి తెలుసుకుందాం.


స్ట్రాబెర్రీ జిడ్డు చర్మ చికిత్సలో బాగా ప్రభావవంతంగా పనిచేస్తుంది. కొన్ని స్ట్రాబెర్రీలను మెత్తగా చేసి, దానిలో కొన్ని చుక్కల నిమ్మరసం కలిపి ముఖానికి రాసి ఆరిన తర్వాత చల్లని నీటితో శుభ్రం చేయాలి. ఈ ప్యాక్ జిడ్డు చర్మాన్ని మృదువుగా చేయటమే కాక, ముడతలు, వృద్ధాప్య లక్షణాలను నిరోదిస్తుంది.


ఆరెంజ్ లో విటమిన్ సి సమృద్ధిగా ఉండుట వలన వృద్ధాప్య లక్షణాలను నిరోదించటానికి మరియు జిడ్డును తొలగించటానికి సహాయపడుతుంది. అంతేకాక చర్మం యవ్వనంగా కనపడటానికి సహాయపడుతుంది. ఆరెంజ్ రసాన్ని ముఖానికి నేరుగా రాయవచ్చు. లేదా వేరే పదార్దాలను కలిపి కూడా రాయవచ్చు.


నిమ్మకాయలో సహజమైన బ్లీచింగ్ లక్షణాలు ఉండుట వలన ఫేస్ పాక్స్ లో ప్రధాన పదార్దంగా ఉపయోగిస్తారు. ఇది చనిపోయిన చర్మ కణాలను తొలగించటమే కాక అధికంగా ఉన్న నూనెను తొలగిస్తుంది. నిమ్మరసంలో పసుపు కలిపి ముఖానికి రాస్తే మంచి పలితం కనపడుతుంది.


దోసకాయ జిడ్డును తొలగించటానికి ఉత్తమమైన ఫేస్ ప్యాక్ అని చెప్పవచ్చు. ఇది నల్లని మచ్చలను తొలగించి చర్మం ప్రకాశవంతంగా కనిపించటానికి సహాయపడుతుంది. దోసకాయ రసంలో కొన్ని చుక్కల నిమ్మరసం,చిటికెడు పసుపు వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి ఆరిన తర్వాత చల్లని నీటితో శుభ్రం చేయాలి.


hair-care-tips-makeup-tips-homemade-beauty-beauty-
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
'సుల్తాన్' రీమేక్ లో వెంకటేశ్..హీరోయిన్ గా బాక్సింగ్ బ్యూటీ..!
మహాభారతం నేను తీయడం లేదు..!
ఏపీ సీఎం చంద్రబాబుకి అవమానం..అందుకేనా..!
తన హాట్ అందాలు ఇప్పుడు యాప్ లో చూసుకోవొచ్చట..!
బొర్రా గుహల గురించి మీకు తెలియని రహస్యాలు..!
ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తుంటే.. లివ‌ర్ అనారోగ్యానికి గురైన‌ట్టే..!
భార్య నగ్న చిత్రాలను ఎవరికి పంపాడో తెలుసా..!
కొత్తపార్టీకి రంగం సిద్దం : కమల్ హాసన్
కళ్లముందే దారుణం జరిగిపోయింది..!
ప్రపంచంలోనే అతి బరువైన మహిళ ఇకలేరు..!
శర్వాకు మేమంతా ఫ్యాన్స్‌ : ప్రభాస్
ఆ సెంటిమెంట్ తో పేరు మార్చుకున్న హీరోయిన్..!
ఎన్టీఆర్ ని తెగ పొగిడేస్తున్నాడు..!
ఝార్ఖండ్‌ రాష్ట్రంలో ఘోర అగ్ని ప్రమాదం
మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే..!
మంత్రి దుమ్ము దులిపిన విద్యార్థిని..!
తెలుగు భాష గొప్పదనం
హెల్మెట్ ఉంటేనే..పెట్రోల్ లేదంటే బంద్..!
భయపెట్టి తనపై లైంగికదాడి చేశాడట..!
రికార్డు కోసం చూస్తే..చిక్కుల్లో పడ్డారు..!
అవన్నీ రూమర్లే..నాకు చెల్లే లేదు : అజంలి
ఒక్క ట్విట్ కొంప ముంచింది..!
హీరో శ్రీకాంత్ పై దాడి..!
ప్రతిపక్ష నేత జగన్ పై నిప్పులు చెరిగిన ఏపీ సీఎం..!
'సామాజిక సేవకులు వైశ్యులు' కంచె ఐలయ్యకు కౌంటర్..!
హీరోయిన్ గా వస్తున్న అంజలి చెల్లెలు..!
గోపిచంద్ కి టైమ్ కలిసి రావడం లేదా..!
మటన్ - చికెన్ కబాబ్
దావూద్ ఇబ్రహీం వల్ల నాకు ప్రాణహాని ఉంది..!
విజయ్ 'మెర్సెల్' సినిమాకు షాక్..!
విద్యార్థుల ఉపాధి అవకాశాలు మెరుగు పరిచేందుకు జేఎన్టీయు, సిఐఐల మధ్య ఒప్పందం
మొబైల్ పేలకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి?
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.