శీతాకాలంలో మహిళలు చర్మ సౌందర్యం గురించి ఎంతగా శ్రద్ధ తీసుకున్నప్పటికీ... చర్మం పగుళ్ల నుంచి బయటపడలేక పోతుంటారు. చాలామంది మహిళలు మార్కెట్లో దొరికే తమకు ఇష్టమైన, పలు కాస్మొటిక్ క్రీములను వాడి ఎలర్జీల పాలబడుతుంటారు కూడా... అయితే ఇలాంటి పరిస్థితుల్లో, రసాయనాల జోలికి వెళ్లకుండా.. ఇంట్లోనే దొరికే కొన్ని పదార్థాల ద్వారా చర్మ సౌందర్యాన్ని ఎలా కాపాడుకోవచ్చో తెలుసుకోండి.