టీనేజ్ వయసులో ప్రతి ఒక్కరికీ సమస్యగా ఉండేది మొటిమల సమస్య. దీనికోసం చాలా మంది యువత రక రకాల ట్రీట్ మెంట్స్ చేసుకుంటారు. కొంత మంది నేచురల్ ట్రీట్ మెంట్ చేసుకుంటే మరికొంతమంది బ్యూటీ పార్లర్స్ ఫాలో అవుతుంటారు. అయితే మొటిమలు ఎక్కువగా బాధిస్తుంటే.. కొద్దిగా సొంఠి, నాలుగు లవంగాలను