Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Wed, Nov 22, 2017 | Last Updated 12:58 pm IST

Menu &Sections

Search

జుట్టు రాలడాన్ని కంట్రోల్ చేసే “హెయిర్ ప్యాక్”

జుట్టు రాలడాన్ని కంట్రోల్ చేసే  “హెయిర్ ప్యాక్”
జుట్టు రాలడాన్ని కంట్రోల్ చేసే “హెయిర్ ప్యాక్”
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

జుట్టు మనిషి అందాన్ని  మరింత అందంగా కనిపించేలా చేస్తుంది..ఎంత అందంగా ఉన్న మనిషి అయినా సరే జుట్టు సరిగా లేకపోతె  అందవిహీనంగా కనిపిస్తారు.చాలా మందికి జుట్టు పొడిబారి పోతుంది..ఒక్కోసారి జుట్టు జిడ్డ్డు గా మారిపోతుంది. అలా కాలక్రేమేనా జుట్టు రాలిపోయి  తలమీద వెంట్రుకలు అన్నీ ఊడిపోతాయి.ఈ పరిస్థితి నుంచీ ఉపసమనం కలగాలి అంటే గుడ్డు తో తయారు చేసిన మాస్క్లు  చాలా బాగా ఉపయోగపడుతాయి.

 healthy-food-fit-and-healthy-health-tips-good-heal

ఎంతో సున్నితంగా ఉండే వెంట్రుకలు చాలా మందిలో పలచన పడుతూ ఉంటాయి. వెంట్రుకలకి కాలసిన ప్రోటీన్స్ అన్ని గుడ్డులో పుష్కలంగా ఉంటాయి. ఫాటీ ఆసిడ్ లతో పాటూ విటమిన్ 'D', 'A' మరియు 'E' లు గుడ్డులో ఉండటం గుడ్డు యొక్క ప్రత్యేకత. ఈ విటమిన్స్ జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి..జుట్టు బలంగా ఉండటానికి ఈ పచ్చసోన లో ఉండే ఈ ప్రోటిన్స్ జుట్టుని మృదువుగా మారుస్తాయి.

 healthy-food-fit-and-healthy-health-tips-good-heal

జుట్టుబలం కోసం వాడే  హెయిర్ ప్యాక్ కి  కావలసిన పదార్థాలు:

 

2 స్పూన్స్  ఆలివ్ ఆయిల్, 1 కప్పు నీరు...2 గుడ్ల యొక పచ్చసొన,

ముందుగా ఒక గిన్నె తీసుకుని దానిలో గుడ్డు పచ్చసొనను కలిపి అందులోనే , ఆలివ్ ఆయిల్ కలపాలి.ఇప్పుడు రెండిటినీ బాగా కలిపి దానిలో సగం కప్పు నీటిని కలపాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చేతి వేళ్ళతో తలపై చర్మం కి అందేలా అద్దాలి.ఈ మిశ్రమాన్ని తలపై చర్మానికి పూసిన తరువాత ఒక పావు గంట తరువాత గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. ఇలా చేయడం వాల్ల  జుట్టు కాంతివంతంగా తయారవుతుంది.ఇలా కనీసం నెలలో మూడు వారాలు అయినా సరే చేస్తే మీ జుట్టు చాలా ధృడంగా ఉంటుంది.

 

 healthy-food-fit-and-healthy-health-tips-good-heal

 

 


healthy-food-fit-and-healthy-health-tips-good-heal
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
సి-డాక్ హైదరాబాద్ లో పీజీ డిప్లోమో
డిసెంబర్ 31..ఎన్నారైలకి తుది గడువు..
కొలెస్ట్రాల్ ని, ఒత్తడిని తగ్గించే దివ్యమైన ఔషధం
జుట్టురాలు సమస్యలకి "నిమ్మరసం" తో పరిష్కారం
ఏపీ జెన్ కోలో “51” ఉద్యోగాలకి  నోటిఫికేషన్
కాలిఫోర్నియాలో..తెలుగు మహాసభల సదస్సు
ఎస్ ఎస్ సి (స్టాఫ్ సెలక్షన్ కమిషన్)లో ఉద్యోగాలు
అమెరికాలో డిప్యూటీ మేయర్ గా చెన్నై మహిళకి ఛాన్స్
పురుషులలలో వచ్చే క్యాన్సర్ లక్షణాలు ఇవే
చితపండుతో సహజమైన అందం మీసొంతం
"కాకరకాయ వేరు" తో ఆస్తమాకి విరుగుడు
అమెరికా తెలంగాణా సంఘం(ఆట) వేడుకలకి సర్వం సిద్దం
చర్మం నిగారింపు కోసం సహజమైన పేస్ ప్యాక్
గ్రీన్ “టీ”తో రాలే జుట్టుకి పరిష్కారం
బ్లాక్ టీ తో  లాభాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే