మోబైల్ రంగంలో ఇప్పటి వరకు ఎన్నో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి. ఇక స్మార్ట్ ఫోన్ అనేవి ప్రతి సామాన్యుడి చేరువ అవుతుంది..ఒకప్పుడు బాగా డబ్బున్న వారే ఇలాంటి ఫోన్లు వాడేవారు..కానీ సామాన్యులకు అందుబాటు రేటులో స్మార్ట్ ఫోన్లు లభ్యమవుతున్నాయి.  తాజాగా ప్రముఖ చైనా సంస్థ లెనోవో సరికొత్త స్మార్ట్ ఫోన్ వైబ్ k5 ప్లస్ ను కొద్దిరోజుకల్ క్రితమే మార్కెట్ లోకి విడుదలైంది. కొత్త కొత్త ఫీచర్స్ తో పోటీ రంగంలో దూసుకు వస్తూ స్మార్ట్ ఫోన్ వైబ్ k5 ప్లస్ ప్రతిఒక్కరినీ ఆకర్షిస్తుంది.

ఈ లెనోవో స్మార్ట్ ఫోన్ లోని ప్రత్యేకతలు:


ఇందులో 1920 x 1080 పిక్సల్స్ తో 5 అంగుళాల హై డెఫినిషన్ స్క్రీన్ అందివ్వబడింది.


ఇందులో 13 మెగా పిక్సల్ ఆటో ఫోకస్ రేర్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా ఇవ్వబడింది.


ఇందులో ఉండే 16 జీబీ ఇంటర్నల్ మెమరీ సామర్థ్యాన్ని 128 జీబీ వరకు పెంచుకునే అవకాశముంది


ఇందులో ఉండే 2750 ఎమ్ఏహెచ్ రిమూవబుల్ బ్యాటరీ లాంగ్ లాస్టింగ్ గా ఉంటుంది.


ఇందులో ఉండే డ్యూయల్ స్పీకర్ వ్యవస్థ దాల్బీ అట్మాస్ ను సపోర్ట్ చేస్తూ మంచి హియరింగ్ అనుభూతిని ఇస్తుంది.


ఇందులో 1. 7 గిగాహెడ్జ్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్ పొందుపరచబడింది.


ఇది ఆండ్రాయిడ్ వి 5. 1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టమ్ పై పనిచేస్తుంది.


దీని ధర ఇండియన్ మార్కెట్ లో 8, 499 రూపాయలుగా ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: