తమ చీఫ్ ఆఫీసర్ స్పీగల్ ఇండియా పూర్ దేశం అంటూ చేసిన కామెంట్లు సంచలనం అవ్వడం తో స్నాప్ చాట్ వివరణ ఇచ్చింది .. ఈ విషయం లో మీడియా లో వచ్చిన వార్తలు నమ్మద్దు అంటూ చెప్పింది స్నాప్ చాట్. మాజీ ఉద్యోగి చేసిన మాటలని కోర్టు లో సవాల్ చెయ్యబోతున్నాం అంది ఈ సంస్థ.కాగా, స్నాప్ ఛాట్ యాప్‌ కేవలం ధనికుల కోసమే తప్ప ఇండియా, స్పెయిన్ వంటి పేదలున్న దేశాల కోసం కాదని ఇవాన్ స్పీగల్ వ్యాఖ్యానించినట్టు ఆ సంస్థ మాజీ ఉద్యోగి ఆంథోనీ పాంప్లియానో వెల్లడించగా, ఆ వార్త వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఆపై స్నాప్ చాట్ పై విమర్శలు వెల్లువెత్తాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: