బాహుబలి సినిమా ప్రమోషన్ లలోకి ఎయిర్టెల్ సంస్థ కూడా అడుగు పెట్టింది. ఈ విషయం తెలుగు రాష్ట్రాల ఎయిర్టెల్ సీయీవో విజయరాఘవన్ తెలిపారు. తాము చేసుకున్న‌ ఒప్పందంలో భాగంగా త్వరలోనే ఎయిర్‌టెల్‌ నుంచి బాహుబలి సిమ్‌ను తీసుకొస్తున్న‌ట్లు తెలిపారు. ఉచిత 4జీ డేటా, బాహుబలి రీఛార్జ్‌ ప్యాక్‌ ఆఫర్లను కూడా ప్రకటిస్తున్న‌ట్లు చెప్పారు. దీని కోసం ప్రత్యెక కార్యక్రమాన్ని బంజారాహిల్స్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా తదుపరి సినిమా గురించి ఇంకా ఏమీ అనుకోలేదు అన్నారు రాజమౌళి .


మరింత సమాచారం తెలుసుకోండి: