గురుకుల టీచర్‌ పోస్టుల భర్తీకి జారీ చేసిన 9 నోటిఫికేషన్లకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల బయోడేటాలో తప్పుల సవరణకు టీఎ్‌సపీఎస్సీ అవకాశం కల్పించింది. వ్యక్తిగత సమాచారం, ఫొటో, పుట్టిన తేదీ, ఇతర అంశాల్లో తప్పులు దొర్లినట్లు అభ్యర్థులు భావిస్తే ఈ నెల 6, 7, 8 తేదీల్లో వెబ్‌సైట్‌ ద్వారా సవరించుకోవాలని టీఎ్‌సపీఎస్సీ సెక్రటరీ వాణీప్రసాద్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: