గ్రామీణ ప్రాంత విద్యార్ధులు వారి ఆర్ధిక పరిస్థితుల బట్టి వారికి మెరుగైన విద్యని అందించడానికి ఏర్పడినవే నవోదయా విద్యాలయాలు.జవహాన్ నవోదయ విద్యాలయం ద్వారా ఎంపిక కాబడిన విద్యార్ధులకి మంచి విద్యని అందించడమే వీటి ముఖ్య ఉద్దేశ్యం..ఇప్పుడు ఈ నవోదయా విద్యాలయ సమితి - వివిధ ప్రాంతీయ కార్యాలయాల్లో నాన్‌ టీచింగ్‌ పోస్టులకు గాను భారీ స్థాయిలో భర్తీని నిర్వహిస్తున్నారు..అందుకుగాను దరఖాస్తులని కోరుతోంది..

navodaya vidyalaya కోసం చిత్ర ఫలితం

 

మొత్తం ఖాళీలు:  683

 

పోస్టులవారీగా  ఖాళీలు :  ఆడిట్‌ అసిస్టెంట్‌ 3, హిందీ ట్రాన్స్‌లేటర్‌ 5, స్టెనోగ్రాఫర్‌ 6, లోయర్‌ డివిజన్‌ క్లర్క్‌ 1, ఫిమేల్‌ స్టాఫ్‌ నర్స్‌ 81, క్యాటరింగ్‌ అసిస్టెంట్‌ 61, ఎల్‌డిసి/ స్టోర్‌ కీపర్‌ 440, ల్యాబ్‌ అటెండెంట్‌ 77

 

విద్యార్హత అర్హత:  పోస్టును అనుసరించి పదోతరగతి/ ఇంటర్‌/ డిప్లొమా (క్యాటరింగ్‌)/ ట్రేడ్‌ ప్రొఫిషియెన్సీ సర్టిఫికెట్‌ ఇన్‌ క్యాటరింగ్‌/ టైపింగ్‌/ షార్ట్‌హ్యాండ్‌/ బిఎస్సీ నర్సింగ్‌/ బికాం/ పీజీ (హిందీ/ ఇంగ్లీష్‌) ఉత్తీర్ణులై ఉండాలి.

 వయసు:  35 ఏళ్లు మించరాదు

 ఎంపిక విధానం :  ఆన్‌లైన్‌ కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌, స్కిల్‌ టెస్ట్‌ ద్వారా

 దరఖాస్తుకు ఆఖరు తేదీ:  డిసెంబరు 13

 వెబ్‌సైట్‌www.nvshq.org, www.nvsnt2017.org

 


మరింత సమాచారం తెలుసుకోండి: