బీవోబీ (బ్యాంక్ ఆఫ్ బరోడా) 427 స్పెషలిస్ట్ ఆఫీసర్స్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది..క్రెడిట్ రిస్క్..ఐటీ సెక్యూరిటీ..ట్రెజరీ..ట్రేడ్ ఫైనాన్స్.. క్రెడిట్ ఫైనాన్స్..ఈ పోస్టులకి సంభందించిన వివరాలు ఇలా ఉన్నాయి..

 Image result for bob bank

పోస్టుల వివరాలు:   హెడ్ (క్రెడిట్ రిస్క్/ ఈఏవో ఆర్‌ఎం)-2, ఐటీ సెక్యూరిటీ-5, ట్రెజరీ (డీలర్స్/ట్రేడర్స్/ రిలేషన్‌షిప్ మేనేజర్స్/ప్రొడక్ట్ సేల్స్)-25,ట్రేడ్ ఫైనాన్స్-50, ,  ఫైనాన్స్(క్రెడిట్)-180,  సెక్యూరిటీ-15, సేల్స్-150 పోస్టులు ఉన్నాయి.

అర్హతలు:  సంబంధిత పోస్టులను అనుసరించి ఏదైనా డిగ్రీ/ ఎఫ్‌ఆర్‌ఎం (జీఏఆర్‌పీ)/పీఆర్‌ఎం(పీఆర్‌ఎంఐఏ)/ పీజీ/ పీజీ డిప్లొమా /ఎంబీఏ/సీఏ/ ఐసీడబ్ల్యూఏ ఉత్తీర్ణత ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు:  రూ. 600 (జనరల్, ఓబీసీ), రూ.100(ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు)

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చివరి తేది: డిసెంబర్ 5, 2017

పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు

వెబ్‌సైట్:   www.bankofbaroda.co.in


మరింత సమాచారం తెలుసుకోండి: