తెలంగాణా రాష్ట్రంలోని  హైదరాబాద్ లో ఉన్న సీడీఏసీ–సిడాక్‌ (సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్‌ కంప్యూటింగ్‌)లో ఎలక్ట్రానిక్ సిస్టం డిజైన్‌ అండ్‌ టెక్నాలజీ (డీఈఎస్‌టీ) విభాగంలో ఒక సంవత్సరం కాలానికి  పీజీ డిప్లొమా కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రకటనని విడుదల చేసింది...ఈ కోర్స్ భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ(ఎంఈఐటీవై)కు చెందిన ఎలక్ట్రానిక్స్‌ సిస్టమ్‌ డిజైన్‌ అండ్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ (ఈఎస్‌డీఎం) అందిస్తోంది. 

Image result for c dac hyd

కోర్సు వివరాలు :  పీజీ డిప్లొమా ఇన్‌ ఎలక్ట్రానిక్‌ సిస్టమ్‌ డిజైన్‌ అండ్‌ టెక్నాలజీ (పీజీ–డీఈఎస్‌టీ).

సీట్ల సంఖ్య:   “20”  

శిక్షణ వ్యవధి:   ఒక సంవత్సరం

అర్హతలు:  ఎలక్ట్రానిక్స్‌ మేజర్‌ సబ్జెక్టుగా (ఈసీఈ/ ఈఈఈ/ ఈఅండ్‌ఐ/..) కనీసం 55 శాతం మార్కులతో బీఈ/బీటెక్‌ లేదా తత్సమాన విద్యలో ఉత్తీర్ణత. 

ఎంపిక విధానం:      ఎంట్రెన్స్‌ ఎగ్జామినేషన్‌ ద్వారా

దరఖాస్తు ఫీజు:       రూ.300. 

దరఖాస్తు విధానం:   ఆన్‌లైన్‌.

చివరి తేదీ:            డిసెంబర్‌ 13, 2017.

మరిన్ని వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు
వెబ్‌సైట్‌:    www.esdmindia.in


మరింత సమాచారం తెలుసుకోండి: