అప్రెంటిస్ పోస్టుల కోసం...కోల్‌కతా లోని ఈస్టర్న్ రైల్వే డివిజన్ల పరిధిలో..నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 863 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఫిట్టర్ ,మేషినిస్ట్ ,వెల్డర్, పెయింటర్, ఎలక్ట్రీషియన్, వైర్మెన్ ఇలానటి మరి కొన్ని పోస్టులకి నోటిఫికేషన్ విడుదల చేశారు..మరిన్ని పోస్టుల వివరాల్లోకి వెళ్తే..

 Image result for eastern railway

ట్రేడ్‌ల వారీగా ఖాళీలు :

ఫిట్టర్-80, మెషినిస్ట్-23, టర్నర్-11, వెల్డర్ (జీ అండ్ ఈ)-50, పెయింటర్ జనరల్-5, ఎలక్ట్రీషియన్-15, వైర్‌మెన్-15, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్-5

 

హౌరా - 659 ఖాళీలు :

ఫిట్టర్-281, మెకానికల్ (ఎంవీ)-9, మెకానికల్ (డీజిల్)-17, బ్లాక్ స్మిత్-9, మెషినిస్ట్-23, వెల్డర్-61, పెయింటర్ జనరల్-9, కార్పెంటర్-9, లైన్‌మెన్ జనరల్-9, వైర్‌మెన్-9, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ మెకానిక్-8, ఎలక్ట్రీషియన్-220, మెకానిక్ మెషీన్ టూల్స్ మెయింటెనెన్స్-9

 

పోస్టులకు కావాల్సిన వయస్సు:

 

2017, జూలై 1 నాటికి 15 నుంచి 24 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీహెచ్‌సీలకు పదేండ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఇస్తారు.

విద్యార్హతలు:

గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదోతరగతిలో ఉత్తీర్ణత. ఎన్‌సీవీటీ/ఎస్‌సీవీటీ నుంచి సంబంధిత ట్రేడ్ విభాగంలో ఐటీఐ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత.

ఫీజు:

జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ. 100/-, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు.

 

చిరునామా:

 

Workshop Personal Officer, Eastern Railway,
Liluah, Howrah-711204

చివరితేదీ: డిసెంబర్ 7
వెబ్‌సైట్:   www.er.indianrailways.gov.in

 


మరింత సమాచారం తెలుసుకోండి: