చక్కటి కంప్యూటర్ పరిజ్ఞానం..అత్యంత వేగంగా టైపు చేయగల నేర్పు..ఉంటే మీరు ఈ ఉద్యోగానికి అర్హులే చెన్నైలో ఉన్న నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ రిసెర్చ్ ట్యూబర్‌క్యులోసిస్ (ఎన్‌ఐఆర్‌టీ) ఖాళీగా ఉన్న డాటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది. దీనికి సంభందిచిన పూర్తీ వివరాలు 

Image result for NIRT chennai
పోస్టు పేరు:  డాటా ఎంట్రీ ఆపరేటర్ -3 


అర్హత:       ఇంటర్‌తోపాటు డాటా ఎంట్రీలో భాగంగా కంప్యూటర్‌పైన గంటకు 8000 కీ డిప్రెషన్ల వేగంతో టైపింగ్ చేయాలి.

వయస్సు:   25 ఏండ్లకు మించరాదు.

పే స్కేల్:     రూ. 17,000/- (కన్సాలిడేటెడ్ పే )

ఎంపిక:      ఇంటర్వ్యూ ద్వారా

దరఖాస్తు విధానం:   ఆఫ్‌లైన్ ద్వారా.. 

ఇంటర్వ్యూ తేదీ:     డిసెంబర్ 21

వెబ్‌సైట్:   www.nirt.res.in


మరింత సమాచారం తెలుసుకోండి: