భూమిలో దొరికే కందమూలలో బంగాల దుంప ఒకటి..బంగాళదుంపలను తినటం వలన రక్తపీడనం తగ్గవచ్చని "పెన్సిల్వేనియా బెసిడ్ ఆన్ స్క్రాన్టన్ యూనివర్సిటీ" ని సూచించారు. ఊబకాయులు మరియు అధిక బరువు ఉండే వారికి రోజు రెండు సార్లు కూరగాయలను తినిపించటం ద్వారా వారి శరీర బరువు తగ్గించవచ్చు. చాలా మంది  వేయించిన బంగాళదుంప  కూర అంటే బాగా ఇష్టపడతారు. శరీరానికి ఎలాంటి క్యాలోరీలు అందించబడవు కానీ కొవ్వు పదార్థాలు మాత్రం పుష్కలంగా అందించబడి, అనారోగ్యాలను కలిగిస్తాయి.


 నిజానికి ఒక బంగాళదుంప 110 క్యాలోరీలను, డజన్ ఫైటోకెమికల్ మరియు విటమిన్ లను కలిగి ఉంటుంది. 18 మంది ఊబకాయులపై, 4 వారాల పాటు ఊదారంగు బంగాళదుంపను వారికి అందించారు. పరిశోధనలు జరిపిన 18 మంది యొక్క రక్తపోటు స్థాయిలు తగ్గాయని కనుగొన్నారు.


పెన్సిల్వేనియా బెసిడ్ ఆన్ స్క్రాన్టన్ యూనివర్సిటీ" వారు పరిశోధనలు జరిపి తెలిపిన దాని ప్రకారం, ఊదా రంగులో ఉండే బంగాళదుంపను ఎలాంటి నూనె లేదా కొవ్వు పదార్థాలు కలపకుండా, కేవలం మైక్రోవేవ్ లో వండే బంగాళదుంప ఆరోగ్యానికి మంచివని తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: