ఈ మద్య ప్రతి మనిషి ఏదో ఒక విదంగా సోషల్ మీడియా ఇంటర్ నెట్ పై ఆధార పడి జీవిస్తున్నారు. ఇక సెల్ ఫోన్లు వచ్చిన్పటి నుంచి బంధాలు బంధుత్వాలు పూర్తిగా మర్చిపోయారు. ఏదైనా సరే వాట్సాప్, ఫేస్ బుక్, ట్విట్టర్ ఇలాంటి సోషల్ మాద్యమాల ద్వారానే సంప్రదింపులు కొనసాగిస్తున్నారు. దీంతో మనిషి కొన్ని అనుకోని మానసిక వత్తిడి కూడా వెంటబెట్టుకొని వస్తున్నారు. ఇంట్లో పిల్లల టెన్షన్ స్కూల్ ఫీజ్, భార్య ఏదో చెబుతుంది..తీర ఇంటికి వెళ్లే సమయానికి అది మర్చిపోవడం ఇంట్లో గొడవలకు కారణం అవుతుంది.
Image result for vellulli
ఇక ఆఫీస్ లో ఏదో టెన్షన్ తో మనసు వికలం కావడంతో తప్పు చేయడం బాస్ తో తిట్లు తినడం ఇలాంటి నిత్యం మనం ఎదుర్కొనే సమస్యలు. కొంత మంది బాగా డిప్రెషన్ కి లోను కావడంతో డాక్టర్లను సంప్రదిస్తుంటారు..వారి ఇచ్చే మెడిసెన్ తో కొద్ది రోజుల ఉపశమనం కలిగినా మళ్లి ఇదే తంతు మొదలవుతుంది. ఇలాంటి ఇబ్బందులు ప్రతి సగటు మనిషి ఎదుర్కొంటున్నారు. ఇలాంటి సమస్యల నుంచి మనకు ప్రకృతి వైద్యాలు ఎన్నో ఉన్నాయి..ఒక రకంగా చెప్పాలంటే ఇంట్లోనే దివ్యమైన ఔషదం ఉందంటే నమ్ముతారా..! అవునండీ మనం సాధారణంగా ‘ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు’అని అంటారు.
Image result for vellulli
కానీ వెల్లుల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటే నమ్ముతారా..! నిజమండీ మనం వెల్లుల్లిని తుంచి ఒక ముక్కను  నిద్రపోయే ముందు దిండు కింద పెట్టుకుని పడుకుంటే చాలు. మెదడులోని కొన్ని భాగాలపై వెల్లుల్లి ప్రభావం చూపుతోందట. ఏ ఆలోచన లేకుండా నిద్రపోయేలా చేస్తుందట. చాలామంది ఈ టిప్‌ను అనుసరిస్తున్నారు. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఇంట్లో ఎప్పుడూ వెల్లుల్లి నిలవే ఉంటుంది కదా..!


మరింత సమాచారం తెలుసుకోండి: