ఈమధ్య కాలంలో చిన్నా పెద్ద అనే తేడా లేకుండా అందరిలోనూ ఊభకాయం ఛాయలు కనిపిస్తున్నాయి. దీంతో సన్నబడేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా కొందరు జిమ్ లకు వెళితే.. మరికొంత మంది డైట్ పాటిస్తుంటారు. ఇలా ఎవరికి తోచింది. వారు చేస్తుంటారు కానీ ఇంకొంతమంది సన్నబడేందుకు వెరైటీ ప్రయత్నాలు చేస్తున్నారట. అవేంటో చదవండి మరి.