మనలో చాలా మంది తనలోప్పిగా ఉన్నా..చిరాకుగా ఉన్నా..పడుకుని లేచినపుడు..టెన్షన్ పడుతున్నప్పుడు ఎక్కువగా  “టీ” ప్రిఫర్ చేస్తూ ఉంటారు..మాములుగా “టీ” తాగడం కంటే కూడా “బ్లాక్ టీ”  త్రాగడం వలన శరీరానికి ఎంతో ఉత్తేజాన్ని ఇస్తుందని చెప్తున్నారు నిపుణులు..ఈ బ్లాక్ టీ కామెల్లియా అనే మొక్క ఆకుల ద్వారా తయారవుతుంది. అయితే దీనిలో కెఫీన్ చాలా తక్కువ మోతాదులో ఉంటుదని..దాంతో ఆరోగ్యానికి ఎటువంటి హానీ ఉండదు. ఈ టీ వల్ల ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుందాం.

 Image result for black tea drinking patients

అధిక బరువు వల్ల అనేక ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయి ఇది అందరికీ తెలిసిన విషయమే..అయితే ఈ బ్లాక్ టీ త్రాగడం వలన బరువు సులభంగా తగ్గుతారు. కడుపులో జీర్నక్రియని వేగవంతం చేయడంలో బ్లాక్ టీ చాలా బాగా ఉపయోగపడుతుంది..దీనివలన ఎప్పుడైతే జీర్ణక్రియ సాఫీగా జరిగిందో..మిగిలిన చిన్న చిన్న సమస్యలు ఏవైనా ఉంటే అవి సమసిపోతాయి.  

 

బ్లాక్ టీ పవర్ ఫుల్ యాంటిఆక్సిడెంట్ కలిగి ఉంటుంది..ఈ కారకాలు రొమ్ము కేన్సర్‌ ని అడ్డుకోవడంలో బాగా ఉపయోగపడుతాయి.దీంతో వివిధ రకాల క్యాన్సర్ లు రావు. ఉపిరితిత్తు.. పెద్దపేగ..రొమ్ము క్యాన్సర్ కారక కణాల పెరుగుదలను నిలిపివేసే శక్తి బ్లాక్ టీకి ఉంటుంది..బ్లాక్ టీ లో టానిన్లు కడుపులో ఉండే పేగులపై హానికారక క్రిముల్ని పోగోడుతాయి.డయేరియా వ్యాధికి చక్కని ఉపసమనం ఈ బ్లాక్ టీ.

Image result for drinking black tea

 ఆస్తమా రోగులకి చలికాలం వచ్చింది అంటే చాలు ఊపిరి తీసుకోవడం కూడా చాల ఇష్టం గా ఉంటుంది.అలాంటప్పుడు బ్లాక్ టీ త్రాగితే లోపాలకి ఈ ద్రవం వేడిగాలులు పంపి ఒప్ప్రి తీసుకోవడం సులభం చేస్తుంది.అంతేకాదు మధుమేహం ఉన్న వారు బ్లాక్ టీ తాగితే..రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అదుపులోకి చేరుతాయి.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: