ఆస్తమా వచ్చిందంటే చాలు..ఎన్నో రకాల జబ్బులు మన చుట్టూ తిరుగుతూనే ఉంటాయి.ఆస్తమా వ్యాధి గ్రస్తులు శ్వాస తీసుకోటానికి ఎన్నో రకాల ఇబ్బందులు పడుతూ ఉంటారు..ఆస్తమా ముఖ్యంగా దుమ్ము..దూళి..ఇలా అనేక రకాల కారకాల వల్ల కలిగే అలర్జీనే ఆస్తమాకి ముఖ్యమైన కారణం..దుమ్ము ఎక్కువగా ఉంటున్న ప్రాంతాలలో ఉండే వాళ్ళకి ఇటువంటి సమస్యలు వస్తు ఉంటాయి. ముఖ్యంగా చిన్న పిల్లలకి ఎక్కువగా ఈ జబ్బు వస్తూఉంటుంది. అయితే అనేక రకాల మందులు వాడి కడుపుని రసాయనిక స్టోరేజ్ గా చేయడం తప్ప మరొకటి ఉండదు..అందుకే ఇంట్లో దొరికే వాటితో ఆస్తమాకి చెక్ పెట్టచ్చు ఎలాగో మీరు చుడండి.

 Image result for kakarakaya in english

ముందుగా తేనే..ఇది అన్ని రోగాలకి సమానంగా వాడుతారు..కానీ అస్తమాకి మాత్రం ఇది ఎంతో అధ్బుతంగా పనిచేస్తుంది...నిమ్మరసం..తులసి ఆకులు కలిపినా తేనెని ఉదయం పరగడుపున తీసుకోవడం ద్వారా శ్వాసలోని స్థాయి ఒక్కసరిగ్గా పెరుగుతుంది..అంతేకాదు చాలా హాయిగా ప్రశాంతంగా శ్వాసని తీసుకోవచ్చు.



ఆస్తమా తగ్గించడంలో అత్తిపండ్లు ఎంతో బాగా...ఉపయోగపడుతాయి..అత్తిపండ్లు యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే వీటిలో ముఖ్యంగా శ్లేష్మాన్ని పూర్తిగా పలుచన చేస్తుంది...మెల్ల మెల్లగా ఎండిపోయేలా చేసి శ్వాస సులువుగా అందేలా చేస్తుంది... రెండు లేదా మూడు  అత్తిపండ్లను తీసుకొని...శుభ్రపరచి వాటిని వేడి నీటిలో వేసి పూర్తి రాత్రి నానబెట్టాలి. దీనిని ప్రతి రోజు ఉదయాన తాగటం వలన ఆస్తమా ప్రభావం తగ్గుతుంది.
Image result for bitter gourd root cure asthma

ఆస్తమా ని తగ్గించే వాటిల్లో మరొక ముఖ్యమైనది కాకరకాయ..వేరు ఆస్తమాను తగ్గించే మంచి గృహ నివారిణి..కాకర వెళ్ళని తీసుకుని మెత్తగా దంచి పేస్టులా చేయాలి..ఈ మిశ్రమానికి అంతే మొత్తంలో తేనె లేదా తులసి రసాన్ని కలపండి. ఒక నెల పాటూ రోజు రాత్రి దీన్ని పూట పడుకునే ముందు సేవిస్తే ఆస్తమా వ్యాధిని తగ్గిస్తుంది.



 


మరింత సమాచారం తెలుసుకోండి: