పెళ్ళైన భార్య భర్తలు ఒక బాబునో పాపనో కనాలి అనుకుంటారు..అయితే ఎవరు పుట్టినా సరే ఆరోగ్యవంతంగా ఉండాలి.కానీ చాలా మంది పిల్లలు అనారోగ్యంగా, పుట్టడం,కొంతమంది సరైన పోషణ లేని వారుగా పుట్టడం మనం చూస్తూ ఉంటాం..అలా పుట్టడానికి కారణం పురుష వీర్య కణాల నాణ్యతే. మహిళలు లాగానే మగవారిలో వీర్య కణాల నాణ్యతను పెంచే ఆహారాలు ఉన్నాయి. వీటిలో ముఖ్యమైనవి మన రోజువారీ ఆహారం ద్వారా తీసుకోవచ్చు.

Image result for sperm count
“బి 6 “ ఎక్కువగా ఉండే వెల్లుల్లి స్త్రీ ,పురుషులలో ఫెర్టిలిటీ స్థాయిని పెంచుతుంది. దానిమ్మ గింజల రసం వీర్య కణాల నాణ్యతని పెంచడంలో ఉపయోగపడుతుంది.అలాగే అరటిపండులో ఉండే “బి1 “ సి “ మరియు ప్రోటీన్స్ ఎక్కువగా లభిస్తాయి దీనిలో ఉండే బ్రోమోలేయిన్ శక్తి వంతమైన సెక్స్ హర్మోన్‌గా పనిచేస్తుంది. శుక్రకణాల నాణ్యత పెరగడానికి దోహదం చేసే కారకాలు అరటిలో ఉన్నాయి.

 

పాలకూర లో ఫోలిక్ యాసిడ్ ,ఐరన్ , మరియు “సి” విటమిన్స్ ఉంటాయి ఇవి వీర్య అభివృద్దిలో ఎంతో ప్రముఖ పాత్రని పోషిస్తాయి..ప్రతీరోజు ఒక మిరపకాయని ఆహారంలో తీసుకుంటే మగవారిలో హార్మోన్ల పనితీరుపై ప్రాభవం చుపుతుందట..ముఖ్యంగా ఈ మెరపకాయ పురుష హార్మోన్ల మీద ఎక్కువగా ప్రభావాన్ని చూపుతుంది అంటున్నారు.టమోటాలో ఉండే కొన్ని ప్రోటీన్స్ వలన కూడా శరీరానికి ఎంతో శక్తి లభిస్తుంది కూడా.

 Image result for sperm count

 

అన్నిటికంటే కూడా పుచ్చకాయ మగవారిలో స్పేర్మ్ కౌంట్ ని పెంచుతుంది శరీరంలో ఉండే నిర్జలీకరణం అంటే డి-హైడ్రేషన్ అవకుండా కాపాడుతుంది..పురుషులు ముఖ్యంగా సంతానోత్పత్తి సామర్థ్యం మెరుగుపడాలంటే విటమిన్ సి అత్యంత అవసరం. వీర్యంలో DNA ను ఇది కాపాడుతుంది.ముఖ్యంగా పిల్లల్ని కనాలి అనుకునే వారు పొగాకుకి దూరంగా ఉండాలి.సంతానోత్పత్తిలో ముఖ్య పాత్ర అంటా జింక్ దే..జింక్ వీర్యకణాల శాతాన్ని అధికంగా పెంచుతుంది..రోజువారి ఆహారంలో జీడిపప్పుని తీసుకోవడం ద్వారా జింక్ పరిమాణం కూడా పెరుగుతూ వస్తుంది..

 Image result for increase sperm count food


మరింత సమాచారం తెలుసుకోండి: