వృద్ధజన సేవ చేసిన, బుద్ది వివేషజ్ఞుడనుచు బూతచరితుడున్  సద్ధర్మశాలి యని బుధుః  లిద్దర బొగడెదరు ప్రేమ యేసగ కుమారా! పెద్దలను భక్తితో గొలుచుచున్న ఎడల వానిని లోకము  నందు పరిశుద్ధముగల మనస్సు కలవాడనియు, తెలివి  తేటలు బాగుగ నుండు వాడనియు ధర్మములనేఱిగిన  వాడనియు పెద్దలలగువారందరు.  

మరింత సమాచారం తెలుసుకోండి: