1) ఇంటిలో మొగ్గ – వీధీలో పువ్వు 2)ఇంటి వెనుక ఇంగువ చెట్టు – ఎంత కోసినా గుప్పెడు కావు  3) ఇంటి వెనుక కుప్పపోసి కుప్పకు నిప్పుపెడితే – కుప్ప కూలిపోయే అప్పుతీరిపోయే 4) ఇంత పిల్లలేదు – ఇల్లంతా గుల్ల చేసింది. 5) ఇంత పిల్లలేదు జుట్టంతా తెగ గొరిగింది. జవాబులు :   1) గొడుగు .  2) పొగ    3) ఇటుకల బట్టి   4) చెదపురుగు    5) పేను  

మరింత సమాచారం తెలుసుకోండి: