ప్రస్తుతం మనమంతా రిఫైన్డ్ నూనెలు వాడుతున్నాం కానీ ఒకప్పుడు మన గానుగల్లో ఆడించిన నూనెలనే ఎక్కువగా మన వాళ్ళు వాడేవారు. అలాంటి నువ్వుల నూనెలో రెండు రకాలు ఉంటాయి. ఒకటి తెల్లని నువ్వుల నుంచి తీసే నూనె రెండవది నల్లని నువ్వుల నుంచి తీసేది.