తలపుల కలబోత, ఇవన్నీ ఆ మన్మధ బాణాలే. శృంగారసమరం లో ఇరు పక్షాలకు ఈ శరసంధానం చేసుకోవటం చాలా అవసరం. ఈ యుద్ధం సాగతీతలతో ఒక్కో వాయిదాలో ఒక్కో పద్దతిలో ఒక్కో బాణం సంధించి ఈ నిశ్చబ్డ యుద్ధం పరాకాష్టలో ఆర్గాజం పూర్తవుతూనే అలసి సొలసిన ఇరు మేనులు గెలుపోటములు తెలియనంతగా అలా కౌగిళ్ళ బందనం నుండి కొంత సేపటి వరకు విడిపోకుండా చూసుకోవటం పురుషుని భాధ్యత. స్త్రీకి అది అపురూపం.