food for good sperm count increase  కోసం చిత్ర ఫలితం


ఈ ఆధునిక కాలంలో వీర్యకణాల్లో నాణ్యత దాదాపుగా క్రమంగా తగ్గుముఖం పడుతున్నట్లు కనిపిస్తుంది. అంతకంతకూ తరిగిపోతున్న వీర్యకణ నాణ్యత యువతకు సంతాన భాగ్యం లేకుండా చేస్తుంది. సంతానలేమి ఈ మధ్యకాలంలో తరచుగా పెరిగిపోతోంది. యువతకు ఇదో మానసిన సమస్యగా మారింది. పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లల్ని కనా లనుకునే వారిలో ఎదురవుతున్న ఇబ్బందుల్లో వీర్యకణాల నాణ్యత, పరిమాణం సరిగా లేకపోవటమే దీనికి ప్రదాన కారణం.

 how much sperm count required for pregnancy కోసం చిత్ర ఫలితం

దీనికి పరిష్కారం కనుగొనే దిశగా పరిశోధనలు జరిపిన శాసత్రవేత్తలు పరిశోధకులు ఒక పరిష్కారం చూచాయగా చెప్పేశారు. వీర్యకణ నాణ్యతను పెంచుకునేందుకు పెద్దగా కష్టపడాల్సిందేమీ లేదని, తీసుకున్నే ఆహారం విషయంలో కొన్నిమార్పులు కొంతశ్రద్ద మరికొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందన్నారు."వంధ్యత్వం" అంటే సంతానం పొందలేని స్థితి లేదా ఇంఫెర్టిలిటి ప్రపంచ ఆరోగ్య సమస్యగా మారిందని, కనీసం 15 శాతం మంది పురుషులపై దీని ప్రభావం బలంగా ఉంటుందని తమ పరిశోదనల్లో గుర్తించారు "స్పెయిన్ లోని రొవిరా-ఐ-వర్జిలి" యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తల బృందం.

 food for good sperm count increase  కోసం చిత్ర ఫలితం

వీర్యకణాల నాణ్యత, పునరుత్పత్తి రేటు, మనం తీసుకునే ఆహారం మీద ఉంటుందని, పండ్లు, కూరగాయలు, చేపలు, తృణధాన్యాలు సమృద్ధిగా కొవ్వు పదార్ధాలు ఉండే ఆహారాన్ని తీసుకోవటం ఒక నియమంగా పాటిస్తిస్తూ నియంత్రణగా తీసుకోవటం ద్వారా వీర్యంలో నాణ్యతను పెంచుకునే వీలుందన్నమాటను చెప్పుకొచ్చారు. కొవ్వు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాల జాబితాలో  కోళ్లు, కోడిగుడ్లు, పీతలు, ఆల్చిప్పలు, చేపలు సముద్ర ఆహారం వీర్య నాణ్యతను పరిమాణం పెంచటానికి దోహదం చేస్తుందని చెప్పారు.  

 food for good sperm count increase కోసం చిత్ర ఫలితం


అదే సమయంలో కృత్రిమంగా శుద్ది చేసిన ఆహారం అంతే సోయా ఉత్పత్తులు, బంగాళదుంపలు, వెన్నం జున్ను మొదలైన పాల ఉత్పత్తులు, కాఫీ, మద్యం, స్టాఫ్ట్డ్రింక్స్, స్వీట్లు అధికంగా తినే వారిలో వీర్యకణ నాణ్యత చాలా తక్కువగా ఉంటుందని తేల్చారు.  తాజా పరిశోధన ప్రకారం, ఆలూ చిప్స్ దగ్గర నుంచి ఫ్రెంచ్ ప్రైస్ వరకూ, కూల్ డ్రింక్స్,స్వీట్లు,  కాఫీలు వగైరా వగైరా తీసుకోకూడదన్న మాట.

food for good sperm count increase కోసం చిత్ర ఫలితం 


అసలు వీర్య నాణ్యతకు మనబామ్మలిచ్చే సమాధానం ములక్కాయ కూరలు, సున్నిఉండలు, మన గోదావరి జిల్లాల్లో కొన్ని ఋతువుల్లో లబ్భించే పులసలు మొదలైన ఆహారపదార్ధాలు లాగించి సరైన సమాయానికి అసలు కార్యక్రమం పూర్తిచేసి చక్కగా బజ్జుంటే సరి.

food for good sperm count increase కోసం చిత్ర ఫలితం

కాకపోతే ఈ తాజా పరిశోదనలు ప్రభావం విశ్వవ్యాప్తంగా ఉన్న బడా బడా కంపెనీల మీద గురిపెట్టినట్లుగా కనిపిస్తుందిహదా! చట్లేదు..?

 

food for good sperm count increase కోసం చిత్ర ఫలితం 

మరింత సమాచారం తెలుసుకోండి: