గత కొద్ది రోజులుగా అమీర్ ఖాన్ తో తాను నటిస్తున్న ‘పీకే' సినిమాలో తాను అందర్నీ ఆశ్చర్య పరిచే హాట్ లుక్ తో కనిపిస్తాను అని ఆశలు పెట్టిన అనుష్క శర్మ పోలీసు డ్రస్ లో కనిపించే సరికి ఆమె అభిమానులంతా నిరాశ పడిపోయారు.  అమీర్ ఖాన్ లా ట్రాన్ సిస్టర్ అడ్డు పెట్టుకుని న్యూడ్ గా అనుష్క కనిపిస్తుందని కలలు కన్న ఆమె అభిమానులు నిరాశ చెందడంతో అనుష్క తన అభిమానులకు మరో రకంగా దర్శనం ఇచ్చి షాక్ ఇచ్చింది. దీపావళి రోజున ‘పీకే’ టీజర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన కటౌట్ లో అమీర్ ఖాన్ నగ్నంగా ట్రాన్ సిస్టర్ ను అడ్డు పెట్టుకుని తీయించుకున్న ఫోటోకు బదులుగా అనుష్క ఫేస్ ను మార్ఫింగ్ చేసి అనుష్కా శర్మ నగ్న రూపాన్ని చూడాలని ముచ్చట పడుతున్న అభిమానుల కోరికను తీర్చడానికి ప్రయత్నించారు.  కనీసం ఈ మార్ఫింగ్ ఫోటో అయినా అనుష్క అభిమానుల కోరికను తీరుస్తుందో లేదో చూడాలి. రాజ్ కుమార్ హిరాణీ, అమీర్ ఖాన్ కాంబినేషన్ లో '3 ఇడియెట్స్' తర్వాత 'పీకే' చిత్రం రూపొందుతూ ఉండటంతో ఈ సినిమా పై భారీ అంచనాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి.  డిసెంబర్ 19న విడుదల కాబోతున్న ఈ సినిమా ఇప్పటి వరకు బాలీవుడ్ లో వచ్చిన సినిమాలు అన్నింటి కంటే ఈ ‘పీకే’ సినిమా వైవిధ్యంగా ఉంటుందని ప్రచారం చేస్తున్నయూనిట్ సభ్యుల మాటలు నిజం అయితే అమీర్ కోరుకుంటున్న 500 కోట్ల టార్గెట్ ను అందుకునే అవకాశం ఉంది.   

మరింత సమాచారం తెలుసుకోండి: