బిటౌన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వస్తున్న అప్ కమింగ్ మూవీలలో సన్నిలియోన్ నటిస్తున్న సినిమాలపై విపరీతమైన క్రేజ్ ఏర్పడుతుంది. ముఖ్యంగా తన నటిస్తున్న అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ లో మస్తి జాదే ఫిల్మ్ హాట్ టాపిక్ గా మారింది. ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ దాదాపు పూర్తి కావొచ్చింది.అయితే మస్తిజాదే ఫిల్మ్ కి సంబంధించిన ప్రమోషన్ యాక్టివిటీస్ స్టార్ట్ అయ్యాయి. అప్పుడే సన్నిలియోన్ కి సంబంధించిన టీజర్స్, ట్రైలర్స్ సిద్ధం చేశారు. ఈ మూవీలో సన్నిలియోన్ గ్లామర్, పోర్న్ మూవీని తలపిస్తుందని బిటౌన్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుండి వినిపిస్తున్న టాక్. ముఖ్యంగా సన్నిలియోన్ గతంలో రాగిణి ఎం.ఎం.యస్ 2లో బికిని లుక్ వేసి, బిటౌన్ బాక్సాపీస్ ని షేక్ చేసింది. ఇప్పుడు మరోసారి తన అప్ కమింగ్ మూవీలో స్లీవ్ లెస్ బికిని ధరించి మరింత హాట్ గా కనిపంచనుంది. దీంతో మస్తిజాదేమూవీకి సంబంధించిన ట్రైలర్ ని పోస్ట్ ప్రొడక్షన్ రూం లో చూసిన కొందరు బాలీవుడ్ పెద్దలు, దాదాపు నోటి మీద వేలు వేసుకున్నంత పనైందట. ఎందుకంటే ఆ ట్రైలర్ ఓ బిటౌన్ ఫిల్మ్ ఇండస్ట్రీని బోర్డర్స్ ని క్రాస్ చేసిందని అంటున్నారు. ఈ మూవీకి కచ్ఛితంగా సన్సార్ వారు చాలా కట్స్ చెప్పడం ఖాయం అని అంటున్నారు. ఆల్రెడీ సన్నిలీయోన్ పోర్న్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుండి వచ్చింది కాబట్టి, ఈ మూవీలో దాదాపు ఆ తరహా గ్లామర్ నే చూపించారు. దీంతో ఈ మూవీపై బిటౌన్ లో విపరీతమైన క్రేజ్ ఏర్పడుతుంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన సన్నిలియోన్ బికిని పై మరో పోస్టర్ ని రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ మూవీ మరో సారి హాట్ టాపిక్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: