నితిన్‌ హీరోగా నటించిన చిత్రం చిన్నదాన నీ కోసం'. విక్రమ్‌గౌడ్‌ సమర్పిస్తున్నారు. ఎ.కరుణాకరన్‌ దర్శకుడు మిస్తి హీరోయిన్ ఈ చిత్రం ఈ నెల 24న విడుదల అవుతోంది. ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ అందుతున్న ప్రకారం ఈ చిత్రం విడుదల వాయిదా పడటానికి కారణం ఎడిటర్ ప్రవీణ్ పూడి కి చెందిన బంధువులు మరణించటం అని తెలుస్తోంది. దాంతో బ్రేక్ తీసుకున్న ప్రవీణ్ ఆ కార్యక్రమాలు అన్నీ పూర్తి చేసుకుని తిరిగి వచ్చి వర్క్ లో పాల్గొని పూర్తి చేసే సరికి లేట్ అయ్యిందని తెలుస్తోంది. అయితే ప్రాజెక్టు బాగా వచ్చిందని ఖచ్చితంగా గుండెజారి గల్లంతైంది రేంజిలో హిట్ కొడతారని చెప్పుతున్నారు. ఈ సినిమాతో తమ సంస్థకు హ్యాట్రిక్‌ హిట్‌ ఖాయమని నిఖితారెడ్డి అన్నారు నితిన్ మాట్లాడుతూ. తొలిప్రేమను చూసి సినిమాల్లోకి రావాలని అనుకున్నా. కరుణాకరన్‌తో పనిచేయాలని అప్పటి నుంచే ఉండేది. ఈ సినిమా కంప్లీట్‌గా ఆయన స్టైల్‌లోనే ఉంటుంది. యూత్‌ఫుల్‌ లవ్‌స్టోరీ. నా పెర్ఫార్మెన్స్‌ వైవిధ్యంగా అనిపిస్తుంది. మంచి పాటలు కుదిరాయని, పిక్చరైజేషన్‌ కూడా చక్కగా ఉందని అనూప్‌ తెలిపారు అనూప్‌ మంచి సంగీతాన్నిచ్చారు'' అని నితిన్‌ చెప్పారు.  చిపిచ్చింద

మరింత సమాచారం తెలుసుకోండి: