నీట్ స్క్రీన్ ప్లే , కామెడీ , సెకండ్ హాఫ్నీట్ స్క్రీన్ ప్లే , కామెడీ , సెకండ్ హాఫ్కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోవడం

చంద్ర శేఖర్ (నవీన్ విజయ్ కృష్ణ) ఎం.కాం పూర్తి చేసి వైజాగ్ లో అమూల్య (శ్రావ్య) అనే అమ్మాయిని ప్రేమించి అక్కడ ప్రేమ విఫలమవడంతో హైదరాబాద్ వచ్చేస్తాడు. ఇక జాబ్ లేక ఖాళీగా ఉన్న చందుకి షకలక శంకర్ సహాయంతో నందిని నర్సింగ్ హోంలో జూనియర్ డాక్టర్ గా జాయిన్ అవుతాడు. ఎం.కాం పూర్తి చేసిన చందు జూనియర్ డాక్టర్ గా ఎలా జాయిన్ అవుతాడు..? ఇక అక్కడ ఎం.డి మూర్తి (జయప్రకాశ్) నందిని (నిత్య నరేష్)లకు చందు ఏ విధంగా దగ్గరయ్యాడు..? కథ ఎలా ముందుకు సాగిందనేది అసలు సినిమా.

సీనియర్ యాక్టర్ నరేష్ తనయుడిగా నవీన్ విజయ్ కృష్ణ ఈ సినిమాలో చంద్ర శేఖర్ గా నటించాడు. తన పాత్ర వరకు తాను పర్ఫెక్ట్ గానే చేశాడని చెప్పాలి. అయితే అక్కడక్కడ కొత్త వాడు అనే ఫీలింగ్ రాక మానదు. ఇక హీరోయిన్స్ నిత్య, శ్రావ్యలు ఇచ్చిన క్యారక్టర్స్ కు న్యాయం చేశారని చెప్పాలి. నందిని, అమూల్యలుగా నిత్య, శ్రావ్యలు తమ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇక సినిమాలో కామెడీ పండించిన షకలక శంకర్, వెన్నెల కిశోర్, సప్తగిరిలు కూడా బాగానే నవ్వులు పండించారు. రెగ్యులర్ కామెడీగానే ఉన్నా సినిమా అలా టైం పాస్ అయ్యేలా చేశారు.

నందిని నర్సింగ్ హోం సినిమా టెక్నికల్ టీం విషయానికి వస్తే ముందు సినిమా దర్శకుడు పివి.గిరి గురించి చెప్పాలి. దర్శకుడు తను తీసుకున్న పాయింట్ ఎలాంటి కన్ ఫ్యూజన్స్ లేకుండా తెర మీద కనిపించేలా చేశాడు. ఇక అచ్చు సంగీతం కూడా బాగుంది. 'నిన్నే చూస్తూ ఇలా..' అంటూ వచ్చిన లిరిక్ ఆడియెన్స్ కు బాగా కనెక్ట్ అవుతుంది. దాశరథి శివేంద్ర సినిమాటోగ్రఫీ కూడా సినిమాకు ప్లస్ అయ్యింది. రాధాకృష్ణ, బిక్షమయ్య నిర్మాణ విలువలు సినిమాకు ఎంత కావాలో అంత ఉండేలా రిచ్ గా తీశారు.  

దర్శకుడు అనుకున్న పాయింట్ ఏదైనా తెర మీద ఎక్కించే విధానంలో సక్సెస్ అయితే సినిమా కూడా సక్సెస్ అయినట్టే. నందిని నర్సింగ్ హోం అని ఎలాంటి అంచనాలను లేకుండా ఆడియెన్స్ ను థియేటర్లోకి రప్పించి కాసిన్ని నవ్వులు కాస్త ప్రేమ పరవశాన్ని కలిగిస్తాడు దర్శకుడు. ఎం.కాం చదివిన వ్యక్తి డాక్టర్ గా జాయిన్ అవడం అన్నది ఒక్కటే లాజిక్ అనిపించదు కాని సినిమా మొత్తం అంతా గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో కానిచ్చాడు.

కామెడీతో సినిమా అంతా నడిపిస్తూనే ఎక్కడ ఆడియెన్స్ కు బోర్ కొట్టకుండా చేశాడు. కాస్త థ్రిల్లర్ కథాంశంగా అనిపించినా వెంటనే కామెడీతో ఆ ఫీల్ ను పోగొట్టేస్తాడు. అయితే సినిమాలో కమర్షియల్ విలువలు ఇంకాస్త పెంచాల్సిన అవసరం ఉన్నట్టు కనిపిస్తుంది. సినిమా మొత్తం ఓ నర్సింగ్ హోం లోనే కానిచ్చేశాడు అన్న భావన ఆడియెన్స్ లో ఉంటుంది.

రెగ్యులర్ సినిమాలానే ఉన్నా చూస్తున్నంత సేపు టైం పాస్ గా అనిపిస్తూ చివరగా ఓ చిన్న థ్రిల్లింగ్ ఎలిమెంట్ తో ఆడియెన్స్ షాక్ అయ్యేలా చేస్తాడు దర్శకుడు. ఒకవేళ క్లైమాక్స్ కనెక్ట్ అయిన వారు కచ్చితంగా ఈ సినిమాను మళ్లీ చూసే అవకాశం ఉంటుంది. కచ్చితంగా వన్ టైం వాచబుల్ మూవీగా నందిని నర్సింగ్ హోం ను చెప్పవచ్చు. ఎలాంటి కన్ ఫ్యూజన్ లేకుండా కొద్దిపాటి క్యూరియాసిటీతో స్క్రీన్ ప్లే నడిపించి సినిమా మొత్తం ఆకట్టుకునేలా చేశారు.
Nawin Vijay Krishna,Nithya,Shravya,PV Giri,Radha Kishore,Achu Rajamaniనందిని నర్సింగ్ హోం ట్రీట్ మెంట్ బాగానే ఉంది.. ఓసారి వెళ్లిరావొచ్చు..!

మరింత సమాచారం తెలుసుకోండి: