Gundello Godari:తెలుగు ఫుల్ రివ్యూ || Tweet Review || English Full Review


APHerald  ‘గుండెల్లో గోదారి’ తెలుగు ట్వీట్ రివ్వూ viewers కు స్వాగతం. మరియు మహిళా దినోత్సవం జరుపుకుంటున్న అందరికి శుభాకాంక్షలు.
11:00am : సినిమా ప్రారంభం వర్షం పడుతున్న సన్నివేశంలో టైటిల్స్ పడుతున్నాయి.
11:08am : ఆది-లక్ష్మీల పరిచయ సన్నివేశం పట్టుదుస్తులతో చూడ్డానికి  జంట అందంగా కనబడుతున్నారు.
11:09am : తాప్సి పరిచయ సన్నివేశం ఆకుపచ్చ చీరలో అందంగా కనబడుతూవుంది.
11:17am : వరదలతో కూడిన సన్నివేశాలు థియేటర్ లో అందరినీ ఆకట్టుకుంటున్నాయి. బ్యాగ్రౌండ్ స్కోర్ బాగుంది.
11:18am : లక్ష్మి- ఆదిల సాధారణ యాక్టింగ్ చూడ్డానికి స్క్రీన్ మీద బావుంది.
11:22am : లక్ష్మి గోదావరి యాసలో బాగుంది.
11:24am : చిత్రంలోని మొదటి సాంగ్ ‘గుండెల్లో గోదారి’ వస్తుంది. ఆది క్యారెక్టర్ను పరిచయం చేస్తుంది.
11:31am : ఆది తన ఫ్రెండ్స్ తో  రకరకాల రంగు రంగుల లుంగీలలో పల్లెటూరి వాతావరణాన్ని గుర్తుతెచ్చే విధంగా ఫన్నీగా కనిపిస్తున్నారు.
11:36am : తాప్పి లంగా- ఓణిలో సెక్సీగా కనబడుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
11:40am : ప్రవీణ్ కామెడీ తనదైనశైలిలో నవ్వులపూవ్వులను పూయిస్తున్నాడు.
11:45am : తాప్సి ‘హాట్ హాట్’ గా సెక్సీగా ఆది ని డిస్టబ్ చేస్తూ కనిపిస్తుంది.
11:54am : ‘జిల్లుమంది జిల్లుమంది మనసు’ అనే సాంగ్ వస్తుంది. తాప్సి- ఆదిలు మోడ్రన్ డ్రస్సుల్లో కనిపిస్తున్నారు.
11:58am : చిత్రం నెమ్మదిగా సాగుతుంది. తాప్సి- ఆదిల మద్యజరిగే సన్నివేశాలు బాగున్నాయి.
12:02pm : చిత్రంలోని ఫస్ట్ ఫైట్ సీన్ వస్తుంది. చూడ్డానికి పాత సినిమాలో ఫైట్స్ లా ఉంది.
12:11pm : ‘వెచ్చాని వయసుందిరా’ అనే సాంగ్ వస్తుంది. దీంట్లో ముమైత్ ఖాన్ ఐటం సాంగ్ చేస్తుంది. ఆది - తాప్సి కెమిస్టీ బాగుంది.
                                                                                                              విశ్రాంతి
12:31pm : ‘నన్ను నీతో కలిపింది గోదారి’ సాంగ్ వస్తుంది. సందీప్ ను విలెజ్ గెటప్ లో పరిచయం చేస్తూ సాంగ్ వస్తుంది.
12:33pm : దన్ రాజ్ తన కామెడీతో ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు.
12:40pm : ‘ఎక్కడుంది నా కోడి’ సాంగ్ వస్తుంది. సందీప్ - లక్ష్మిల మధ్య  కెమిస్టి తెరపై చూడ్డానికి బాగుంది.
12:46pm : చిత్రం నెమ్మదిగా సాగుతుంది.
12:56pm :‘ఆ ఈదీ కుర్రోడు ఈ వీది కొచ్చాడు’ అనే సాంగ్ వస్తుంది. కలర్ ఫుల్ డ్రస్ లో కొత్త ఐటం గాళ్ కనిపిస్తుంది.
01:04pm : ఒక సెంటిమెంట్ సన్నివేశంలో సందీప్ యాక్టింగ్ బాగుంది. ఇక్కడ ఒక డైలాగ్ సూపర్.
01:07pm : సినిమాలో ఊహించని దృశ్యం ఒకటి  చూడ్డానికి బాగుంది. ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
01:15pm : ఆది - లక్ష్మి ప్లాష్ బ్యాక్ సన్నివేశాలతో చిత్రం ముగింపు కార్డు పడుతుంది.                                                      శుభం                                            

More Articles on Gundello Godari || Gundello Godari Wallpapers || Gundello Godari Videos


 

మరింత సమాచారం తెలుసుకోండి: