Jaffa:తెలుగు ఫుల్ రివ్యూ || Tweet Review || English Full Review

APHerald ‘జెఫ్పా’ తెలుగు ట్వీట్ రివ్వూ viewers కు స్వాగతం.
11:16am: క్రైమ్ బ్యాక్ రౌండ్ థీమ్ లో చిత్రం టైటిల్స్ వస్తున్నాయి.
11:19am: ఖైదీ గెటప్ లో బ్రహ్మి ఎంట్రీ సన్నివేశంతో థియేటర్ లో విజల్స్ స్టార్టయ్యాయి.
11:23am: ధన్ రాజ్- మెల్కొటి పరిచయం బాగుంది. దన్ రాజ్- మెల్కొటిల వల్ల జెఫ్పా లైఫ్ స్పయిల్ అయ్యింది.
11:28am:  వేణుమాదవ్ అల్లావుద్దీన్ వేశధారణలో పరిచయ సన్నివేశం ఫన్నీగా ఉంది. బ్రహ్మి-వేణులు చిన్ననాటి స్నేహితులుగా నటన బాగుంది.
11:31am:  తన సాఫ్ట్ వేర్ ఆఫీస్ లో  బ్రహ్మి యాక్షన్స్ తో  థియేటర్ లో నవ్వులపూవ్వులను పూయిస్తున్నాడు.
11:34am: జెఫ్పాను పోలీసులు ఇంటరాగేషన్ చేస్తున్న సన్నివేశం బాగుంది.
11:36am: వెన్నల కిషోర్ జైలర్ గా ఎంట్రీ సన్నివేశం బాగుంది.
11:40am: కమేడీయన్స్ వరస ఎంట్రీలతో సినిమాలో కామెడీ సన్నివేశాలు నవ్వులు కురుపిస్తున్నాయి. మరో కమేడియన్ రఘబాబు చర్చి ఫాదర్  గా ఎంట్రీ సన్నివేశంతో రెట్టింపు కేరింతలతో థియేటర్ మారుమ్రోగుతుంది.

advertisements


11:47am:
వేణుమాదవ్ అండ్ గ్యాంగ్ జైలులో కామెడీ గేమ్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.
11:51am: జెఫ్పా డిఫరెంట్ యాక్షన్స్ కి ోజురోజుకు జైలులో పాపులర్ అవుతున్నాడు. ఈ సన్నివేశం ఫన్నిగా ఉంది.
11:56am: జైల్లో జెఫ్పా క్లాస్ రూం కథలు చెబుతున్నాడు, కానీ అంతగా కామెడీ లేదు.
విశ్రాంతి:
12:17:pm: ఫస్టాఫ్ మొత్తానికి బ్రహ్మి భుజస్కందాలపై కామెడీతో సాగిన... ఇంటర్వెల్ వరకు సాంగ్స్ గానీ, ఫైట్ సీన్స్ గానీ ప్రేక్షకులను అన్నివిధాలా మెప్పించే సన్నివేశాలు లేకుండా చిత్రం పూర్తి కామెడీతోనే సాగింది.
12:28:pm: జైలర్ జైల్లో ఖైదీలకు వేసే పనీష్ మెంట్లను తప్పించుకునేందుకు బ్రహ్మి ఇస్తున్న ప్లాన్స్ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తున్నాయి.
12:30:pm: బ్రహ్మి చేసే కామెడీ సన్నివేశాలు ప్రేక్షకులకు ఓవర్  గా చేస్తున్నట్లనిపిస్తుంది. అంతగా ఆకట్టుకోకుండావుంది.
12:33:pm: వెన్నెల కిషోర్ ఇంటారాగేషన్ చేస్తున్న సీరియస్ కామెడీ సన్నివేశం ప్రేక్షకులకు నవ్వులను తెప్పిస్తుంది.
12:38:pm: జైల్ నుంచి తప్పించుకునేందుకు బ్రహ్మి ఒక మంచి ప్లాన్ వేశాడు. 
12:41:pm: తాగుబోతు రమేష్ పరిచయ సన్నివేశంతో మళ్ళీ థియేటర్ లో నవ్వులతోపాటు, విజల్స్ తో  మారుమ్రోగుతుంది.
12:44:pm: ఎస్కేప్ అయిన జఫ్పా ను పట్టుకోవడానికి అలీ ఎంట్రీ ఇచ్చిన పరిచయ సన్నివేశం బాగుంది.
12:50:pm: కొత్తగా కమేడియన్ యాక్టర్స్ సినిమాలో పరిచయమవుతున్నారు. కానీ అంతగా కామెడీ లేదు.
12:58:pm: సినిమాలో అలీ కామెడీ పండించండం కోసం ప్రయత్నం చేస్తున్నాడు, కానీ ఫలించడం లేదు.
01:08:pm: జెఫ్పా ఫోన్ లో మాట్లాడే సన్నివేశాలు ఫన్నిగా ఉన్నాయి. సినిమా క్లైమాక్స్ కు దగ్గరవుతున్నట్లుంది.
01:21:pm: మొత్తానికి అలీ జెఫ్పాను పట్టుకుంటాడు. ఈ సన్నివేశంలో ఇద్దరు కామెడీ పండిస్తున్నారు. సినిమా శుభం కార్డు పడుతుంది.
శుభం                 

More Articles on Jaffa || Jaffa Wallpapers || Jaffa Videos


మరింత సమాచారం తెలుసుకోండి: