Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Mon, Oct 23, 2017 | Last Updated 7:02 pm IST

Menu &Sections

Search

పటేల్ S.I.R : రివ్యూ

- 2/5
పటేల్ S.I.R : రివ్యూ ఈ సినిమా రివ్యూ ను తెలుగులో చదవండి

What Is Good

  • జగపతి బాబు నటన
  • యాక్షన్ సీన్స్
  • కెమెరా వర్క్

What Is Bad

  • రొటీన్ స్టోరీ
  • నేరేషన్
  • మిస్సింగ్ ఎంటర్టైన్మెంట్
Bottom Line: రొటీన్ రివెంజ్ స్టోరీతో వచ్చిన పటేల్ సర్..!

Story

రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ అయిన పటేల్ (జగపతి బాబు) తన దేవరాజ్ (కబీర్ సింగ్) గ్యాంగ్ లో ఒక్కొకరిని చంపుతూ ఉంటాడు. పాపకి చూపు వచ్చే లోగా అన్యాయం చేసిన వారందరిని చంపేయాలని టార్గెట్ పెట్టుకుంటాడు. ఇక వరుసగా మర్డర్లు జరుగుతుంటే కేథరిన్ (తన్య హోప్) కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తుంటుంది. పటేల్ ఈ మర్డర్లు చేస్తున్నాడని తెలుసుకుని అతన్ని టార్గెట్ చేస్తుంది. అసలు పటేల్ ఎందుకు దేవరాజ్ ను చంపాలనుకుంటాడు..? దేవరాజ్ కు పటేల్ కు మధ్య ఏం జరిగింది అన్నది అసలు కథ.

Star Performance

పటేల్ సర్ గా జగపతి బాబు వన్ మ్యాన్ షో చేశాడు. చాలా రోజుల తర్వాత లీడ్ పర్ఫార్మెన్స్ లో జగ్గుభాయ్ అదరగొట్టాడని చెప్పొచ్చు. ముఖ్యంగా రివెంజ్ స్టోరీకి కావాల్సిన ఇంటెన్సిటీని జగపతి బాబు బాగా కనబరిచాడు. ఇక హీరోయిన్స్ పద్మప్రియ, తన్య హోప్ బాగానే ఆకట్టుకున్నారు. చిన్న పాప కూడా బాగా నటించింది. విలన్ గా కబీర్ సింగ్ మరోసారి స్కోప్ ఉన్న పాత్రలో నటించాడు. ఇక మిగతా పాత్రలన్ని పరిధి మేరకు నటించి మెప్పించారు. 

Techinical Team

దర్శకుడు కథ పాతదే అయినా కథనం ఇంకాస్త దృష్టి పెట్టి ఉండాల్సింది. మ్యూజిక్ ఓకే.. కెమెరా వర్క్ కూడా పర్వాలేదు. జగపతి బాబు లుక్ వైజ్ బాగుంటాడు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగానే అనిపిస్తాయి. 

Analysis

రొటీన్ రివెంజ్ స్టోరీనే కాన్ కథనంలో కాస్త ట్విస్టులను పెట్టి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు పటేల్ సర్. వాసు పరిమి డైరక్షన్ పర్వాలేదు. అయితే కథనం నడిపించిన తీరులో అక్కడక్కడ లాజిక్ లేకుండా ఉంటుంది. ఇంటర్వల్ బ్యాంగ్ బాగుంటుంది. క్లైమాక్స్ లో కూడా బాగానే మెప్పించాడు.

ఎటొచ్చి కథనం సినిమా మొత్తం అదే రేంజ్ మెయింటైన్ చేయలేకపోయాడు. రివెంజ్ డ్రామా కథ కొత్తగా ఏం అనిపించకపోవడంతో ఆడియెన్స్ కాస్త విసుగు చెందే అవకాశం ఉంది. ఇక తన్య హోప్ నెగటివ్ పాత్రలో రావడం ఆ క్యారక్టర్ కు అనుకున్న క్రేజ్ తీసుకు రాలేదు. చిన్న పాపతో సినిమా మొత్తం జగపతి బాబు వన్ మ్యాన్ షో చేశాడు.

కమర్షియల్ ఎలిమెంట్స్.. యాక్షన్ సీక్వెన్సెస్ పర్వాలేదు కాని సినిమా ఓవరాల్ గా ఆడియెన్స్ అంచనాలను అందుకోలేదు. జగపతి బాబు మళ్లీ హీరోగా ప్రమోట్ చేసిన విధానం బాగుంది కాని సినిమా మాత్రం అంతగా వర్క్ అవుట్ అయినట్టు అనిపించదు.


Cast & Crew

3 / 5 - 7671
Add To Favourite

APHERALD EXCLUSIVE MOVIE REVIEWS