బాలీవుడ్ లోఇప్పుడు అడల్ట్ కాంటెంట్ ఉన్న చిత్రాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. వాస్తవానికి ఇలాంటి సినిమాలతో అక్కడ దర్శక, నిర్మాతలకు కనక వర్షం కురుస్తుంది. ముఖ్యంగా శృంగారభరిత, డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో ఉన్న సినిమాలంటే విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఇలాంటి సినిమాలు అనగానే గుర్తుకు వచ్చేది సన్నీలియోన్, పూనం పాండే ఈ మద్య కొత్త బి గ్రేడ్ హీరోయిన్లు వస్తున్నారు. తాజాగా ఏక్తా కపూర్ నిర్మించిన 'క్యా కూల్ హై హమ్ 3' చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్న మందనా కరిమీ ఈ చిత్రంలో ఏకంగా 28 బికినిలు వేసి  సన్నిలియోన్ కి షాక్ ఇచ్చింది.

ఈ మద్యే అత్యధికంగా బికినీలు వేసిన లీస్టులు సన్నీలియోన్ ఉంది.. ఈ అమ్మడు 27 బికినీ వేసి రికార్డ్ క్రియేట్ చేసిన సన్నీ లియోన్ రికార్డ్ ను బ్రేక్ చేసింది ఈ కొత్త హీరోయిన్ మందనా కరిమీ. బిగ్ బాస్ షో ద్వారా పాపులర్ అయిన ఈ హీరోయిన్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా బాలీవుడ్ లో నిలుస్తోంది. ఈ చిత్రంలో మందనా కరిమీ ముందు వెనుక చూడకుండా బాగా రెచ్చిపోయిందట. ఇప్పటికే ఈ చిత్రానికి సెన్సార్ వారు ఎన్నో కటింగ్ లో వేశారు. సెక్స్ కామెడి చిత్రంగా తెరకెక్కించామని చిత్ర యూనిట్ గర్వంగా చెప్పుకుంటోంది.  

 'క్యా కూల్ హై హమ్ 3' చిత్రం పోస్టర్


ఇక యంగ్ హీరోయిన్ లు అవకశాల కోసం పబ్లిక్ ఫంక్షన్స్ కు సినిమాలకు ఏమాత్రం తేడాలేకుండా అంగాంగ ప్రదర్శన చేసేస్తున్నారు. ఇలాంటి సినిమాలతో దర్శక, నిర్మాతలు బాగా లాభపడుతున్నారు. చిన్న బడ్జెట్ చిత్రాలైన పెట్టిన పెట్టుబడికి మూడింతల లాభాలు వస్తున్నాయి. రీసెంట్ గా రిలీజ్ అయిన హేట్ స్టోరీ 3 చిత్రం బాగా లాభాల వచ్చాయి. త్వరలో సన్నీలియోన్ ‘మస్తీజాదే’ చిత్రం విడుదల కాబోతుంది. మొత్తానికి ఈ రెండు చిత్రాలు కుర్రకారు మతులు పోగొట్టడం ఖాయమంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: