బాలీవుడ్ టాప్ స్టార్ ల కంటే, ప్రధాని నరేంద్ర మోడీ కి ఉన్న పాపులారిటీ కంటే సన్నీ లియాన్ కి ఉన్న పాపులారిటీ తక్కువ కాదు. దేశం మొత్తం మీద ఎక్కువ మంది ప్రజలు ఆమె కోసమే ఇంటర్నెట్ లో జల్లెడ పడుతున్నారు అని వివిధ సర్వే లు కూడా చెబుతున్నాయి.

 

 

 అలాంటి సన్నీ లియాన్ అంతరంగం గురించి తెల్సుకునే ప్రయత్నం చేస్తూ ప్రశ్నలు సంధించాడు ఒక జర్నలిస్టు. ఆమెని ఇబ్బంది పెట్టే ప్రశ్నలు అయినా కూడా చాలా చక్కగా తెలివిగా సమాధానాలు ఇచ్చింది ఆమె. బాలీవుడ్ సినిమాల గురించి అదంతా ఒక గందర గోళం అండీ బాబూ అంటూ ఒక పెద్ద బాంబ్ కూడా వేసింది. అంతా ఆర్గనైజ్డ్ గా జరిగే గందరగోళం అని ఆమె విసిరిన డైలాగ్ చాలా మంది సీరియస్ గా తీసుకునేదే. తన వలన దేశం లో పార్న్ చూసేవారి సంఖ్య పెరుగుతోంది అన్నందుకు తనకీ పార్న్ వ్యూయర్ షిప్ కీ సంబంధం లేదు అంటోంది ఆమె.

 

  

 ఇదివరకూ తానెప్పుడూ ఆ పనిని చెయ్యడంలో ఇబ్బందులు, సిగ్గు పడలేదు అనీ అదంతా ప్రొఫెషన్ అనీ చెప్పుకొచ్చింది. ఆ పనులే తనని ఈ స్థాయికి తీసుకుని వచ్చినప్పుడు ఎందుకు సిగ్గు పడాలి అంటోంది సన్నీ. ఇండియా లో చాలా మంది భార్యలు మీవలన భర్తల విషయంలో భయపడుతున్నారు అని అడిగిన ప్రశ్నకు ఆమె చాలా తెలివిగా ఆన్సర్ ఇచ్చింది.  తన భర్త చాలా సెక్సీగా అందంగా ఉంటాడని ఎవరి భర్తలు తనకు అవసరం లేదని చెప్పింది. తనకు సినిమా ఒప్పుకోవడంలో పారితోషికం గురించి చాలా గట్టిగా పట్టించుకుంటాను అనీ, ఎంత కష్టప


మరింత సమాచారం తెలుసుకోండి: