బాలీవుడ్ లో మిస్టర్ పర్ఫెక్ట్ గా పేరు తెచ్చుకున్న హీరో అమీర్ ఖాన్.  మొదట్లో అన్నీ కమర్షియల్ గా సినిమాలు తీసినా ఈ మద్య కొన్ని సెలక్టెడ్ సినిమాలే తీస్తున్నాడు. అదే విధంగా అవార్డులు సొంతం చేసుకుంటున్నారు.  ఆ మద్య అసహనం గురించి బహిరంగంగా మాట్లాడుతూ..దేశం విడిచిపోవాలని తన భార్య చెప్పినట్లు ఓ ఇంటర్వ్యూలో అనడంతో దేశంలో పెద్ద దుమారమే చెలరేగింది.  తాజాగా మరోసారి వార్తల్లోకి ఎక్కడు ఈ బాలీవుడ్ హీరో..ఇందుకు కారణం లీవుడ్ సెక్సీ తార సన్నీలియోన్ అవును మీరు వింటుంది నిజమే..సన్నీలియోన్ కి ఇప్పుడు బాసటగా నిలిచింది ఎవరో కాదు హీరో అమీర్ ఖాన్  అనూహ్య మద్దతు తెలియజేయడంతో సన్నీ మురిసిపోయింది.  

హాలీవుడ్ లో ఫోర్న్ సినిమాలు తీస్తూ..బాగా పాపులర్ అయిన సన్నీలియోన్ బాలీవుడ్ లోకి జస్మ్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రం తర్వాత సన్నీకి ఆఫర్ల మీద ఆఫర్లు వచ్చిపడ్డాయి. తెలుగు, కన్నడ చిత్రాల్లో కూడా తన సత్తా చాటింది.. కానీ ఈ అమ్మడు గతంలో ఫోర్న్ చిత్రాలు తీయడంతో ఆ మచ్చ ఇంకా పోలేదు.  ఇటీవల ఓ టీవీ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ మాజీ పోర్న్ స్టార్ తన గతం గురించి అడిగిన చెత్త ప్రశ్నలకు బాధపడుతూనే ఎంతో హుందాగా, నింపాదిగా సమాధానం చెప్పి అందరి హృదయాలను గెలుచుకుంది.

సన్నీలియోన్ హాట్ ఫోటో



ముఖ్యంగా బాలీవుడ్ మొత్తం ఆమెకు బాసటగా నిలవడంతో, అనూహ్య మద్దతు తెలియజేయడంతో సన్నీ మురిసిపోయింది. టీవీ ఛానల్ కు సన్నీ ఇచ్చిన ఇంటర్వ్యూను చూసిన తర్వాత అమీర్‌ ఖాన్ దీనిపై స్పందిస్తూ  ఫేస్‌బుక్‌, ట్విట్టర్ లో ఓ సందేశాన్ని పోస్ట్‌చేశారు. దీన్ని చూసినవారంతా దటీజ్ అమీర్ ఖాన్ అంటుంటే, సన్నీ ఫుల్ ఖుష్ అవుతోందట.

అమీర్ ఖాన్ ట్విట్స్ :

మరింత సమాచారం తెలుసుకోండి: