ఇది బికినీల కాలం, ప్రతీ సినిమాలో బికినీ అందాలు కనపడక పోతే జనాలు మతులు పోగొట్టుకుంటున్నారు. అంతగా ప్రతీ చిత్రం లో బికినీ లో భామాలని చూపిస్తున్నారు సినిమా జనాలు. ముఖ్యంగా బాలీవుడ్ లో ఈ బికినీ ల సంస్కృతి బాగా పెరిగిపోయింది. ఎంతగా అంటే కొంత మంది హీరోయిన్ ల లెక్క ప్రకారం బికినీ వేస్తేనే ఛాన్స్ లు అనీ లేకపోతే లేదు అనీ నిర్మాతలు ఫీల్ అవుతున్నారు అట. దాంతో కొంత మంది హీరోయిన్ లు బికినీలతో భలే సందడి చేస్తున్నారు.

 

 

 

స్టూడెంట్ ఆఫ్ దీ ఇయర్ తో పరిచయం అవుతూ నే అలియా భట్ మంచి గా బికినీ తో దర్సనం ఇచ్చింది. టీనేజ్ లో బికినీ తో ఫ్రెష్ అందాలు చూపిస్తూ చాలామందిని తన ఫైపు తిప్పుకుంది ఆమె. ఇప్పుడు టాప్ హీరోయిన్ కి చేరుకున్న కత్రినా కూడా మొట్టమొదటి సినిమాతోనే బికినీ లో కనిపించింది. బాత్ రూమ్ లో టూ పీస్ బికినీ వేసుకుని మరీ కుర్రాళ్ళని రెచ్చగొట్టింది ఆమె.

 

 

 

హేట్ స్టోరీ ని హీట్ స్టోరీ గా మారుస్తూ నటి సుర్వీన్ చావ్లా బికినీ లో అందాలు అందించింది. నషా సినిమా లో పూనం పాండే కూడా అడగకుండా నే బికినీ వేసేసింది. అప్పట్లో డింపుల్ కపాడియా మొట్ట మొదటి సినిమా తోనే బికినీ వేసి మరీ జనాలని పిచ్చెక్కించింది. ఇక సన్నీ లియాన్ సంగతి చెప్పాల్సిన పనేం ఉంది ? జిస్మ్ 2 లో సీన్ లే సీన్ లు.  మొదట్లోనే బికినీ లు వేసి ఫ్యాన్ ఫాలోయింగ్ తో పాటు సినిమాలు పెంచుకుని టాప్ పొజిషన్ కి వచ్చిన వారు తరవాత నెమ్మదిగా సక్సెస్ తేడా కొడితే మళ్ళీ బికినీ నే ఆశ్రయిస్తున్నారు.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: