పవన్ ‘సర్దార్ గబ్బర్ సింగ్’ లో నటిస్తున్న లక్ష్మి రాయ్  కు సంభందించిన ఎక్స్ పోజింగ్  ఫోటోలు మీడియాకు హాట్ టాపిక్ గా మారాయి.  కొన్ని సంవత్సరాల క్రితం బాలీవుడ్ లో విడుదలై  సంచలనాలు సృస్టించిన ‘జూలీ' సినిమా ద్వారా పాపులరైన హాట్ బ్యూటీ నేహా దుపియా ఈ చిత్రంలో ఆమె నగ్నంగా నటించి అందరినీ ఆశ్చర్య పరిచింది.  

ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ గా ‘జూలీ 2' రాబోతోంది. ఈ సినిమాలో సౌతిండియా హాట్ బ్యూటీ లక్ష్మ రాయ్‌ నటిస్తోంది.  ఈమె నటిస్తున్న తొలి బాలీవుడ్ సినిమా కావడంతో లక్ష్మీ రాయ్ అన్ని విధాలా తన టాలెంటును ప్రదర్శించి బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది.  దీని కోసం లక్ష్మీరాయ్ గతంలో కంటే మరింత హాట్ అండ్ సెక్సీగా ఈ చిత్రంలో కనిపించబోతోంది. 

ఈ సినిమాలో ఆమె బికినీ అందాలతో యువతను ఉక్కిరిబిక్కిరి  చేయబోతోంది ఒక సాధారణ అమ్మాయి స్టార్ గా ఎలా ఎదిగింది అనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కబోతోంది. బీచ్ లో  అర్ధనగ్నంగా  లక్ష్మి రాయ్ పడుకుని ఉంటే ఆమె నడుం భాగం నుంచి కిందికి చూపిస్తూ మధ్యలో ఓ మ్యాగజైన్ అడ్డం పెట్టారు. ఆ మ్యాగజైన్ కవర్ పేజీలో లక్ష్మీ రాయ్ బొమ్మ కనిపిస్తోంది. బీచ్ లో అర్ధనగ్నంగా పడుకున్న అమ్మాయి లక్ష్మీరాయ్ అని ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు. ఈ పోజు చూస్తుంటే సినిమాలో ఆమె ఓ రేంజిలో ఎక్స్ పోజింగ్ చేసి ఉంటుందని అని అంటున్నారు. 

ఈ సినిమా కోసం మరింత అందంగా కనిపించడానికి లక్ష్మీ రాయ్ దాదాపు 15 కిలోల బరువు తగ్గిందట. ప్రస్తుతం ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమాలో ఐటెమ్ సాంగ్ చేస్తున్న లక్ష్మి రాయ్ క్రేజ్ ను మరింత పెంచేలా ఈ మ్యాగజైన్ ఫోటో షూట్ ఉంది అంటూ కామెంట్స్ విని పిస్తున్నాయి. ఈమె లేటెస్ట్ ఫోటో షూట్ తో ‘సర్దార్ గబ్బర్ సింగ్’ కు మరిన్ని బంపర్ కలక్షన్స్ వచ్చినా ఆశ్చర్య పడనక్కరలేదు.. 



మరింత సమాచారం తెలుసుకోండి: