పవన్ లోని గబ్బర్ సింగ్ కావాలి కానీ  బెగ్గర్ సింగ్ కాదన్నారు రామ్ గోపాల్ వర్మ. సినిమాల్లో వార్నింగ్‌లు ఇచ్చి.. నిజజీవితంలో విన్నపాలు చేస్తే పవర్‌స్టార్‌కు అర్థంమేంటని ప్రశ్నించారు. డిమాండ్‌ చేస్తే ఏపీకి ప్రత్యేక హోదా వస్తుంది కానీ విన్నవిస్తే రాదన్నారు. అభిమానులైన మాకు..

 రామ్ గోపాల్ వర్మ


నోటి నుంచి హెచ్చరికలు వినాలని ఉందన్నారు. మీ నోటి నుంచి విన్నపాలు వినటం కర్ణ కఠోరంగా ఉందంటూ  అభిప్రాయం వ్యక్తం చేశాడు ఆర్జీవీ. శనివారం ఏపీ ప్రత్యేక హోదాపై పవన్ బీజేపీకి సున్నితమైన హెచ్చరికలు చేసిన నేపథ్యంలో పైవిధంగా స్పందించారు ఆర్జీవీ.

మరింత సమాచారం తెలుసుకోండి: