ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఏదైనా ఫంక్షన్లు జరిగితే చాలా సాంప్రదాయంగా చీరకట్టుతో వచ్చేవారు హీరోయిన్లు. రాను రాను స్టయిల్ మారింది..ఫ్యాషన్ బాగా పెరిగిపోవడంతో ఇప్పటి కుర్ర హీరోయిన్లు డ్రస్సింగ్ లో చాలా మార్పులు వస్తున్నాయి. పిక్కలు కనిపించేలా.. లో దుస్తులు,టాప్ మొత్తలం కనిపించేలా డ్రెస్సింగ్ వేస్తూ ఫంక్షన్లలో హడావిడి చేస్తున్నారు. ఇక ఇలా కనిపిస్తే మీడియావారు ఊరుకుంటా దృష్టి మొత్తం సదరు హీరోయిన్ పైనే కేంద్రీకరిస్తారు. ఆమె వంపు సొంపులు మొత్తం కెమెరాలో బంధిస్తారు. తాజాగా తెలుగులో రక్త చరిత్రతో ఎంట్రీ ఇచ్చిన రాధికా ఆప్టె నందమూరి బాలకృష్ణతో లెజెండ్, లయన్ లాంటి హిట్ సినిమాలో చాలా సాంప్రదాయంగా కనిపించింది.


తర్వాత బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ హాట్ హాట్ గా కనిపిస్తూ..అడల్ట్ సినిమాల్లో నటిస్తూ కుర్రకారు మతులు పోగొడుతుంది. అంతే కాదు ఈ హాట్ బ్యూటీకి మరో అదృష్టం కూడా కలిసి వచ్చింది..అదే తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ తో ‘కబాలి’లో నటించే అవకాశం. అంతే కాదు ఈ భామ ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ హాట్ న్యూస్ గా మారడం కామన్ అయ్యింది. ఆ మద్య తెలుగు హీరోలపై కామెంట్ చేసి రచ్చరచ్చ చేసింది..తెలుగు ఇండస్ట్రీలో హీరో డామినేషన్ ఎక్కువ ఉంటుందని హీరోయిన్లను పాటలకు గ్లామర్ కి మాత్రమే పరిమితం చేస్తారని సంచలన వ్యాఖ్యలు చేసింది.


అంతే కాదు సహజీవనం పై కూడా కామెంట్ చేసింది..ఇద్దరు ఇష్టపడి సహజీవనం చేస్తే తప్పేముంది..అలాంటి సంస్కృతికి తాను మద్దతిస్తానని మరో సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇలా ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ గా నిలిచే ఈ హాట్ బ్యూటీ ఓ ఈవెంట్ లో తన డ్రెస్ తో తెగ ఇబ్బంది పడుతూ నానా రకాల విన్యాసాలు చేస్తూ పరువు పోగొట్టుకుంది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: