టాలీవుడ్, బాలీవుడ్ లో  పలు చిత్రాల్లో నటించిన షెర్లిన్ చోప్రా. మొదట మోడల్ గా వచ్చిన ఈ అమ్మడు ప్లేబోయ్ అనే శృంగార పత్రికలో పూర్తి నగ్నంగా ఫోజులిచ్చి ప్రపంచ దృష్టిని ఆకర్షించిన మొట్టమొదటి భారతీయ మహిళ షెర్లిన్ చోప్రా. ఈ అమ్మడు మోడల్, గాయన,నటి అన్ని రంగాల్లో తనదైన స్టైల్ తో యూత్ ని బాగా ఆకర్షించింది. ఈ అమ్మడు హైదరాబాదులోని స్టాన్లీ బాలికోతన్న పాఠశాలలో విద్యాబ్యాసం చేసింది. తర్వాత సెంట్ ఆన్స్ కళాశాల (మెహదీపట్నం)లో డిగ్రీ రెండవ సంవత్సరంలో ఉండగానే మిస్ ఆంధ్రా అందాల పోటీల్లో పాల్గొని గెలిచిన షెర్లిన్ చోప్రా దృష్టి సినిమాల వైపు మళ్ళింది. సినిమాలలో అవకాశాల కోసం బొంబాయి వెళ్ళింది. తాజాగా తాను డబ్బు కోసమే శరీరాన్ని అప్పగించానని సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లోకి ఎక్కింది.  

బ్యాడ్ గర్ల్ ఆఫ్ బాలీవుడ్ గా పేరు దక్కించుకున్న హీరోయిన్ షెర్లిన్ చోప్రా! ఒకప్పుడు మోనా చోప్రాగా బీ గ్రేడ్ సినిమాలతో బాగా పాపులర్ అయిన షెర్లిన్ చోప్రా అప్పట్లో తెలుగులో ఏ ఫైల్ బై అరవింద్ సినిమాలో ఓ రేంజ్ లో హంగామా చేసింది. అంతే కాదు సినిమా 'కామసూత్ర'లో నగ్నంగా రెచ్చిపోయింది. రాపేష్ పాల్ దర్శకత్వంలో తన వొంపుసొంపులన్నీ విచ్చలవిడిగా ఆరబోసింది.  

తాను సినిమాల్లోకి వచ్చిన కొత్తలో చాలా మంది తనను అనుభవించాలని రక రకాలుగా మభ్య పెట్టేవారని..తనను ఆకర్షించడానికి కరకాల గిఫ్ట్ లు ఇచ్చి షెర్లిన్ ని ప్రలోభ పెట్టేవారని చెప్పింది. ఆయితే తన కోసం అంత పెద్ద బారీ గిఫ్టులు తీసుకు వస్తుంటే తనంటే ఎంతో ప్రేమని పొంగిపోయి వారికి లొంగిపోయేదాన్నని తెలిపింది.  ఆ రకంగా డబ్బు కోసమే నేను నా సర్స్వస్వాన్ని అప్పగించాల్సి వచ్చిందని ఇప్పుడు బాధపడుతోంది షెర్లిన్ చోప్రా.


మరింత సమాచారం తెలుసుకోండి: