తెలుగు ఇండస్ట్రీలో  ఎస్ఎంఎస్ చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చన తమిళ బ్యూటీ రెజీనా. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఈ అమ్మడికి మంచి పేరు ఉంది. మొదటి సినిమా పెద్దగా విజయం సాధించకపోయినా..రోటీన్ లవ్ స్టోరీ, కొత్త జంట, పిల్లా నువ్వులేని జీవితం, సుబ్రమణ్మం ఫర్ సేల్ లాంటి చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీ  అతి తక్కువ కాలంలో అగ్ర హీరోల సరసన నటించి టాప్ హీరోయిన్ లీస్టులో చేరింది.  

ఈ అమ్మడు వచ్చిన కొత్తలో గ్లామర్ తరహా పాత్రల్లో నటించక పోయినా తర్వాత కాలంలో పూర్తి గ్లామర తరహా పాత్రలకే ప్రాధాన్యత ఇస్తూ వచ్చింది. ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో ఒకటీ రెండు ప్రాజెక్టులు ఉన్నాయి. దీంతో గ్లామర్ ఇండస్ర్టీలోకి ఎంట్రీ ఇవ్వడంతో ఆమెకు ఆఫర్స్ కూడా తగ్గాయి.

టాలీవుడ్‌లో ఛాన్స్ తగ్గుతున్నట్లు భావించిందో ఏమో కత్తిలాంటి హాట్ ఫోటోషూట్ ఇచ్చేసింది ఈ బ్యూటీ హాట్ హాట్ గా ఫోటో షూట్ తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసింది. ప్రస్తుతం ఈ అమ్మడి ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: