తెలుగు ఇండస్ట్రీలో సైడ్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి కొన్ని చిత్రాల్లో హీరోయిన్ గా మెరిసిన హాట్ బ్యూటీ శ్రద్దాదాస్.  ఆ మద్య బీచ్ లో టూపీస్ బికినీ ఫోటోలతో హాట్ హాట్ గా సోషల్ మీడియాలో హల్ చల్ చేసినప్పటికీ పెద్దగా ఆఫర్లు రాలేదు. దీంతో ఈ బ్యూటీ బాలీవుడ్ లో ‘గ్రేట్ గ్రాండ్ మస్తీ’ చిత్రంలో నటించింది. అయితే ఆ చిత్రం కాస్తా విడుదలకు వారం రోజుల ముందే నెట్ లో దర్శనమివ్వడంతో అక్కడ కూడా ఆశలపై నీళ్లు చల్లినట్లైంది.  తాజాగా ఈ అమ్మడు బాలీవుడ్ లో హాట్ ఫోర్న్ స్టార్ సన్నీలియోన్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది.
tollywood-gallery-sunny-leone-beach-photoshoot-328896
సన్నీ లియోన్ ని చూస్తే చాలు ఎక్కడా లేని మోహం వస్తుందని ఆమెతో రొమాన్స్ చేయాలనీ ఆశగా ఉందని సంచలన వ్యాఖ్యలు చేసింది శ్రద్దా దాస్. ఇప్పటికే సన్నీలియోన్ భారత దేశపు శృంగార తారగా పేరు తెచ్చుకుంది..అంతే కాదు నెటిజన్లు ఎక్కవ ఫాలో అవుతున్న హీరోయిన్ కూడా సన్నీలియోన్ కావడం విశేషం. ఇక తెలుగులో బికినీ లు వేసినా , ఎంతగా రెచ్చిపోయి శృంగార సన్నివేశాల్లో నటించినా తెలుగు ప్రేక్షకులు పట్టించుకున్న పాపాన పోలేదు.

దీంతో ఆ మద్య బాలకృష్ణ చిత్రం డిక్టేటర్ లో ఐటమ్ సాంగ్ లో కూడా మెరిసింది. తాజాగా సెక్స్ గురించి రొమాన్స్ గురించి సన్నీ లియోన్ గురించి మాట్లాడుతోంది . నేను ఆడదాన్నే కానీ సన్నీ లియోన్ ఫిగర్ చూస్తే ఆమెతో రొమాన్స్ చేయాలనీ అనిపిస్తుందని వార్తల్లోకి ఎక్కడానికి చెబుతోంది శ్రద్దా దాస్ . 


మరింత సమాచారం తెలుసుకోండి: