తెలుగు,తమిళ,హిందీ ఇండస్ట్రీలో పెద్ద పెద్ద హీరోలతో నటిస్తూ తనకంటూ ప్రత్యేక పేరు తెచ్చుకున్న రాధికా ఆప్టే మరో వివాదంలో చిక్కుకుంది. ఈ అమ్మడు నటించిన ‘పర్చేద్‌’ సినిమాలోని కొన్ని సీన్లూ పూర్తి నగ్నంగా కనిపిస్తున్నట్లుంది.   సన్నీలియోన్‌ని మించిపోయేలా న్యూడ్‌ సీన్‌తో అందర్నీ షాక్‌కి గురిచేస్తుంది బాలీవుడ్‌ భామ రాధికా ఆప్టే.  ఎక్కడ చూసినా ఇప్పుడు రాధికా ఆప్టే న్యూడ్‌ వీడియో గురించిన టాక్‌ నడుస్తోంది. 'రక్తచరిత్ర' మూవీతో తెలుగువారి ముందుకొచ్చిన రాధికా ఆప్టే ఆపైన 'ధోనీ', 'లెజెండ్'  చిత్రాలలో నటించి మంచి నటిగా, సక్సెస్ ఫుల్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది.

ఆమె నటించిన అడల్డ్ మూవీస్ కంటెంట్‌తో పాటు ప్రైవేట్ ఫోటోలూ కూడా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూ... గత కొంతకాలంగా అమ్మడిని తెగ ఇబ్బంది పెడుతున్నాయి. ఇటీవలే విడుదలైన ఓ షార్ట్ ఫిల్మ్ లో రాధికా ఆప్టే నగ్న సన్నివేశాల్లో నటించింది.  తాజాగా అజయ్‌ దేవగణ్‌ నిర్మాణంలో తెరకెక్కుతున్న ‘పర్చేద్‌’ సెట్స్‌ నుంచే రాధిక న్యూడ్‌ చిత్రాలు వచ్చేశాయి.

తన న్యూడ్‌ చిత్రాలు నెట్‌లో విడుదలైపోతున్నా, ఎంతగా చర్చ జరిగినా రాధిక మాత్రం ఎప్పుడూ స్పందించలేదు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారిపోయింది. అయితే ఊహించని విధంగా ఇప్పుడీ న్యూడ్ సీన్స్ లీకవ్వడంతో అందరూ షాక్‌కు గురయ్యారు. ఈ అమ్మడికి సంబంధించిన కొన్ని ఫోటోలు, వీడియోలు ఇదివరకే పలుసార్లు రాధిక నగ్న చిత్రాలు ఇంటర్నెట్‌లోకి వచ్చేశాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: