తెలుగు ఇండస్ట్రీలో పెద్దరిక, భారతీయుడు లాంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించిన సుకన్య ఇక  శ్రీమంతుడు చిత్రంలో సూపర్ స్టార్ మహేష్ బాబు తల్లిగా నటించింది. హీరోయిన్ గా ఉన్నపుడు తెలుగు, తమిళ ఇండస్ట్రీలో మంచి ఇమేజ్ సంపాదించిన సుకన్య తర్వాత తల్లి పాత్రలు పోషిస్తుంది. ఇక కెరీర్ లో బాగా సంపాదించిన ఇమేజ్ కొంత మంది హీరోయిన్లు చెడు పనులకు ఉపయోగించుకుంటూ డబ్బు సంపాదిస్తారన్న రూమర్లు ఇండస్ట్రీలో ఉన్నాయి..అంతే కాదు అలాంటి సంఘటనలు కూడా కొన్ని జరిగాయి. ఆ మద్య హైదరాబాద్ లోని ఓ హోటల్ లో సినీనటి సుకన్య వ్యభిచారం చేస్తూ పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ విషయం తెలిసిందే.

అయితే స్టార్ హోటల్ లో వ్యభిచారం కేసులో దొరికిన సుకన్య తాజాగా లవర్ తో కలిసి సన్నిహితంగా ఉన్న వీడియో అంటూ వాట్సప్ లో వైరల్ అయ్యింది.  తెలుగు, తమిళ ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్న సుకన్య సెకండ్ ఇన్నింగ్స్ లో తల్లి వదిన పోషించడంతో గతంలో తన వైభవం పూర్తిగా తగ్గినట్లయ్యింది. దీంతో ఈ అమ్మడు తన ఇమేజ్ అడ్డం పెట్టుకొని డబ్బున్న వారికి ఎర వేసి వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు వార్తలు వచ్చాయి.

కాగా ఇప్పటికే వ్యభిచారం కేసులో దొరికి పరువు తీసుకున్న ఈ భామ తాజాగా లవర్ తో కలిసి ఉన్న వీడియో అంటూ సంచలనం సృష్టిస్తోంది. అంతే కాదు ఈ వీడియో ఇప్పటికే యూట్యూబ్ లో హల్ చల్ చేస్తున్నప్పటికీ సుకన్య మాత్రం ఏమీ పట్టీ పట్టనట్టుగానే ఉందట. అయితే కొంతమంది మాత్రం అది సుకన్య వీడియో కాదు అని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: