బాలీవుడు బామ అలీసాఖాన్ మ‌రోసారి వివాదంలో చిక్కుకుంది. గ‌తంలో ప్రేమించి పెళ్లి చేసుకున్న వాడు  కాదు పొమ్మంటున్నాడ‌ని ర‌చ్చకెక్కిన ఈ భామ పై మ‌రోసారి భారీ ఎత్తున పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ మ‌ధ్య అలీసా త‌న బాయ్ ప్రెండ్ తో ఉన్నవీడియో ఎవ‌రో ఇంట‌ర్ నెట్ లో అప్ లోడ్ చేశారు. అంతే ఘ‌జియాబాద్ లో ఉంటున్న ఆమె త‌ల్లి దండ్ర‌లు ఆ వీడియో చూసి నిప్పులు చెరిగార‌ట‌. మా కుటుంబం ప‌రువు తీస్తున్నావంటూ ఇంటి నుండి వెళ్ల‌గొట్టార‌ట‌.  అంతేకాకుండా ప్రేమించి పెళ్లి చేసుకున్న భ‌ర్త సైతం పొమ్మన్నాడు. ఇక నాకు ఆత్మ‌హత్యే నాకు గ‌తి అని బెదింరిపుల‌కు పాలుప‌డుతుంది ఈ మోడ‌ల్. 

ఓ టెంపుల్ లో త‌ల‌దాచుకుంట‌న్న అలీసాఖాన్....

ఇక ఎక్క‌డి నుంచి ఆద‌ర‌ణ  రాక‌పోవ‌డంతో ఏం చేయాలో అర్ధం కానీ ఆ అమ్మ‌డు ఢిల్లీ లోని ఈ కైలైష్ ప్రాంతంల‌లోని ఓ దేవాల‌యంలో త‌ల‌దాచుకుంటుంది. మా ఫ్యామిలీ న‌న్ను ఇంట్లో నుండి గెంటి వేయ‌డంతో రోడ్డున‌పడ్డాను. నాకు వేరే దారి లేదు. కానీ మీడియాను సాయం కోరుతున్నారను. నేను పోరాటం  చేయాలనుకుంటున్నాను. ప్ర‌త్యూష బెన‌ర్జీ మాదిరిగా నేను ఆత్మ‌హ‌త్య చేసుకోను. మా ముత్తాత చ‌క్ర‌వ‌ర్తి , ఆయ‌న ర‌క్త‌మే నాలో ప్ర‌వహిస్తోంది. నేను ఎవ‌రికీ భ‌య‌ప‌డ‌ను. రోడ్డు మీద‌నే జీవిస్తూ పోరాటం చేస్తాను  అంటూ తెలిపారు అలీసాఖాన్. అయితే ఈ వీడియోను మాత్రం నా ల‌వ‌రే లీక్ చేశాడ‌ని చెప్పిన అలీసా పేరు మాత్రం గోప్యంగా ఉంచింది. అయితే ఇంత‌కీ ఆ ల‌వ‌ర్ ఎవ‌రు? ఎందుకు సెక్స్ వీడియో ను లీక్ చేశాడ‌న్న సంగ‌తి తెలియాల్సి ఉంది.   

ఇమ్రాన్ హ‌ష్మీ తో జంట‌గా న‌టిస్తోంది....

ఇదీలా ఉంటే...  అలీసా ఖాన్, బాలీవుడ్ మూవీ మై హ‌జ్బెండ్స్ వైఫ్ లో ఇమ్రాన్ హ‌ష్మీ స‌ర‌స‌న హీరోయిన్ గా న‌టించింది. సీరియ‌ల్ కిస్స‌ర్ గా ముద్ద ప‌డిన ఇమ్రాన్ హష్మీ తో హీరోయిన్ గా నటించ‌డం...ఈ లోగా ఈ కష్టం  వ‌చ్చి ప‌డింద‌ని గోలెత్తి పోతోంది. ఆ సినిమా ఇంకా విడుద‌లే కాలేదు, అప్పుడే ఈ అమ్మ‌డు కు క‌ష్టాలు వ‌చ్చాయంటే ఇక విడుద‌లైన త‌రువాత అలీసాఖాన్ కు క‌ష్టాలు ఏ రెంజీలో చుట్టుకుంటాయో చూడాలి మ‌రి...!



మరింత సమాచారం తెలుసుకోండి: