అంటే అవుననే అంటున్నారు..ఒకప్పుుడు తెలుగు బుల్లితెరపై తన ముద్ర వేసిన యాంకర్ ఉదయభాను గత కొంత కాలంగా కనుమరుగైంది. అయితే ఈటీవిలో ఆమె ఎన్నో కొత్త కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. యాంకర్ గానే కాకుండా నటిగా కూడా తన ప్రతిభ నిరూపించుకుంది. మొదట ఆర్ నారాయణ మూర్తి చిత్రంలో చిన్న పాత్రతో ఎంట్రీ ఉదయభాను  తర్వాత ఈటివిలో ఎన్నో ప్రాగ్రామ్స్ చేసి తర్వాత లీడర్ చిత్రంలో ఓ ఐటమ్ సాంగ్ లో కూడా నటించింది. క‌రీంన‌గ‌ర్ జిల్లాకు చెందిన ఉద‌య‌భానుకు చాలా చిన్న వ‌య‌స్సులోనే ఓ వ్య‌క్తితో పెళ్ల‌య్యింది. అయితే ఆ ముస్లిం వ్య‌క్తితో జ‌రిగిన పెళ్లి ఆమెకు అస్స‌లు ఇష్టం లేదు. ఉద‌య‌భాను త‌ల్లి ఆమెను బ‌ల‌వంతంగా అత‌డికి ఇచ్చి ఆమె పెళ్లి చేసింది.
Image result for udaya bhanu hot pics
అయితే కొద్ది రోజుల‌కే ఆమె త‌న మొద‌టి భ‌ర్త‌కు దూర‌మైంది. త‌ర్వాత ఆమె చదువు పై శ్రద్దపెట్టి టీవీ యాంకరింగ్ పై దృష్టి పెట్టి సక్సెస్ అయ్యింది. ఆ మద్య మధుమతి చిత్రంలో హీరోయిన్ గా కూడా నటించింది. తర్వాత మళ్లీ కొన్ని టీవి ప్రోగ్రామ్స్ లో యాంకర్ గా నటించినా తర్వాత కనిపించకుండా పోయింది.  తెలుగు ప్రేక్ష‌కుల గుండెల్లో హాట్ హాట్ యాంక‌ర్‌గా బాగా స‌క్సెస్ అయ్యింది. త‌ర్వాత ఉద‌య‌భాను విజయ్ కుమార్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. మొదటి నుంచి ఎన్నో వివాదాలకు కేంద్రబింధువుగా నిలిచిన ఉదయభాను ఇప్పుడు మరోసారి వార్తల్లోకి ఎక్కింది.
Image result for udaya bhanu hot pics
నాలుగు పదుల వయసున్న ఏ మాత్రం వయసు తెలియకుండా కనబడటం ఆమెకే చెల్లింది కాబోలు.  పెళ్లి చేసుకున్న పదేళ్ల తర్వాత పిల్లలు కావాలని అనుకుందట.  ప్రస్తుతం ఆమెకు యాంకరింగ్ తో పాటు, సినిమా ఛాన్స్ లు కూడా తగ్గిపోవడంతో పర్సనల్ లైఫ్ ఎంజాయ్ చేస్తోంది. ఇప్పుడు ఆమె తల్లి కాబోతోందని తాజా సమాచారం. పెళ్లి చేసుకున్న పదేళ్ల తర్వాత   తల్లి కాబోతోందట ఉదయ భాను. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: